MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood80fa945c-cbae-47a6-baea-9d77ee1179f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood80fa945c-cbae-47a6-baea-9d77ee1179f7-415x250-IndiaHerald.jpgతమిళంలోనే కాదు.. తెలుగులోనూ వరస విజయాలు అందుకుంటూ తన మార్కెట్ పెంచుకుంటున్న హీరో విజయ్. పైగా ఈయన ఈ మధ్యే రాజకీయాల్లోకి వచ్చారు. దాంతో సినిమాలకు సెలవు ఇచ్చేయబోతున్నారు. రిటైర్ అయ్యేలోపు కెరీర్‌లో చివరగా చేసిన సినిమాల్లో గోట్ ఒకటి. ఇక ఈ సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఇందులోవిజయ్ యాక్టింగ్ బాగుంది.. రెండు పాత్రల్లోనూ అదరగొట్టాడు. ముఖ్యంగా యంగ్ విజయ్ కారెక్టర్ ట్రోల్ అవుతుందేమో అనుకుంటాం కానీ.. ఆ ఆలోచనే రాకుండా ఆ కారెక్టర్‌ను డిజైన్ చేసాడు వెంకట్ ప్రభు. అక్కడే ఆయన దర్శకుడిగా సక్సెస్ tollywood{#}Prabhu Deva;choudary actor;prem;venkat;vegetable market;Success;Hero;Heroine;Joseph Vijay;Cinema;Partyలుక్ పూర్తిగా మార్చేసిన విజయ్.. దేనికోసం అంటే..!?లుక్ పూర్తిగా మార్చేసిన విజయ్.. దేనికోసం అంటే..!?tollywood{#}Prabhu Deva;choudary actor;prem;venkat;vegetable market;Success;Hero;Heroine;Joseph Vijay;Cinema;PartyFri, 06 Sep 2024 17:15:00 GMTతమిళంలోనే కాదు.. తెలుగులోనూ వరస విజయాలు అందుకుంటూ తన మార్కెట్ పెంచుకుంటున్న హీరో విజయ్. పైగా ఈయన ఈ మధ్యే రాజకీయాల్లోకి వచ్చారు. దాంతో సినిమాలకు సెలవు ఇచ్చేయబోతున్నారు. రిటైర్ అయ్యేలోపు కెరీర్‌లో చివరగా చేసిన సినిమాల్లో గోట్ ఒకటి.  ఇక ఈ సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఇందులోవిజయ్ యాక్టింగ్ బాగుంది.. రెండు పాత్రల్లోనూ అదరగొట్టాడు. ముఖ్యంగా యంగ్ విజయ్ కారెక్టర్ ట్రోల్ అవుతుందేమో అనుకుంటాం కానీ.. ఆ ఆలోచనే రాకుండా ఆ కారెక్టర్‌ను డిజైన్ చేసాడు వెంకట్ ప్రభు. అక్కడే ఆయన దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి

 జస్ట్ ఉందంతే. పాటలు, కొన్ని సీన్స్ కోసం. జయరాం, ప్రశాంత్, ప్రభుదేవా కారెక్టర్స్ బాగున్నాయి. స్నేహ, లైలా కూడా కొన్ని సీన్స్‌కే పరిమితం అయ్యారు. యోగిబాబు, ప్రేమ్ జీ అమరన్ రెండు మూడు చోట్ల నవ్వించారు. మిగిలిన వాళ్లంతా ఓకే.. అన్న రివ్యూ ఇస్తున్నారు చాలామంది. అదంతా పక్కన బెడితే విజయ్ రాజకీయ పార్టీ స్థాపించి 2026 ఎన్నికలకు వెళ్తోన్న సమయంలో ఈ ఫలితం షాకింగ్ అనే చెప్పాలి. హిట్ తో రెట్టించిన ఉత్సాహంతో పొలిటికల్ బరిలోకి దిగుతాడని అభిమాను ఆశించారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. అయితే విజయ్ న్యూలుక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో విజయ్

 ట్రాన్సపర్మేషన్ మరింత ఆకట్టుకుంటుంది. మునుపటి కంటే యంగ్ లో లుక్ లో కనిపిస్తున్నాడు. మీసాలు తీసేసి స్మార్ట్ లుక్ కనిపిస్తున్నాడు. కానీ గెడ్డం మాత్రం పుల్ గా ఉంది. అలాగే హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంది. మధ్యలో నెరిసిన వెంట్రుకలు చూడొచ్చు. ఈ మధ్య కాలంలో విజయ్ మీసాలు తీసింది లేదు. దీంతో ఇది కొత్త సినిమా కోసం అంటూ ప్రచారం ఊపందుకుంది. మరి సినిమా కోసమా? లేక గోట్ లుక్ నా? అన్నది తెలియాల్సి ఉంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>