MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/harish7d5347da-4395-4e5f-8a8a-527b51a6ac88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/harish7d5347da-4395-4e5f-8a8a-527b51a6ac88-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో రామ్ పోతినని ఒకరు. రామ్ పోతినేని ఆఖరుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఆఖరుగా రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఇటు రామ్ హీHarish{#}Ravi;harish shankar;puri jagannadh;ram pothineni;ravi teja;Mister;Tollywood;mahesh babu;Cinemaహరీష్ శంకర్ కి షాక్.. రామ్ పోతినేనీ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితో..?హరీష్ శంకర్ కి షాక్.. రామ్ పోతినేనీ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితో..?Harish{#}Ravi;harish shankar;puri jagannadh;ram pothineni;ravi teja;Mister;Tollywood;mahesh babu;CinemaFri, 06 Sep 2024 08:21:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో రామ్ పోతినని ఒకరు. రామ్ పోతినేని ఆఖరుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఆఖరుగా రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే ఇటు రామ్ హీరోగా రూపొందిన డబల్ ఇస్మార్ట్ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ రెండు మూవీలు కూడా ఒకే రోజు విడుదల అయ్యాయి. మిస్టర్ బచ్చన్ మూవీ విడుదలకు ముందు కొన్ని ఈవెంట్లలో హరీష్ శంకర్ , రామ్ పోతినేని తో సినిమా చేయబోతున్నాను అని ప్రకటించాడు. దానితో మీ నెక్స్ట్ మూవీ అదే ఉంటుందా అని కొంత మంది ప్రశ్నించగా అది తెలీదు కానీ అతనితో సినిమా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇక ఇంత కాన్ఫిడెన్స్ గా చెబుతున్నాడు అంటే హరీష్ శంకర్ , రామ్ పోతినేని తో నెక్స్ట్ మూవీ చేస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే రామ్ పోతినేని , హరీష్ శంకర్ తో కాకుండా మరో దర్శకుడితో తన నెక్స్ట్ మూవీ ని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాకు దర్శకత్వం వహించిన మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే రామ్ , మహేష్ కాంబో మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>