MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood62af0b54-ffe0-4c04-845c-dfa77ad40746-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood62af0b54-ffe0-4c04-845c-dfa77ad40746-415x250-IndiaHerald.jpgపాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం షూటింగ్‌కి కాస్తా బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు సలార్‌, కల్కి 2898 ఏడీ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఈ రెండు సినిమాలు విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాల సక్సెస్‌ జోష్‌లో ఉన్నాడు. ఇక త్వరలోనే మారుతి రాజా సాబ్‌ మూవీ సెట్‌లో అడుగపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో హనురాఘవపూడితో సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా సీతారామం డైరెక్టర్‌ హనురాఘపూడితో ప్రభాస్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. tollywood{#}maruti;Hanu Raghavapudi;vijay kumar naidu;upendra;Lokesh;Lokesh Kanagaraj;Kannada;Prabhas;raj;Success;India;Cinemaప్రభాస్, హను రాఘవపూడి సినిమాలో ఆ కన్నడ స్టార్ హీరో.. ఎలాంటి పాత్రలో అంటే ..!?ప్రభాస్, హను రాఘవపూడి సినిమాలో ఆ కన్నడ స్టార్ హీరో.. ఎలాంటి పాత్రలో అంటే ..!?tollywood{#}maruti;Hanu Raghavapudi;vijay kumar naidu;upendra;Lokesh;Lokesh Kanagaraj;Kannada;Prabhas;raj;Success;India;CinemaFri, 06 Sep 2024 15:30:00 GMTపాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం షూటింగ్‌కి కాస్తా బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు సలార్‌, కల్కి 2898 ఏడీ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఈ రెండు సినిమాలు విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాల సక్సెస్‌ జోష్‌లో ఉన్నాడు. ఇక త్వరలోనే మారుతి రాజా సాబ్‌ మూవీ సెట్‌లో అడుగపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో హనురాఘవపూడితో సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా సీతారామం డైరెక్టర్‌ హనురాఘపూడితో ప్రభాస్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి 'ఫౌజీ'  అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన

 వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమంలో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర ని తీసుకోవాలని హను రాఘవపూడి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఉపేంద్ర రజినీకాంత్ హీరోగా లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో వస్తున్న ‘కూలీ ‘ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక ప్రభాస్ తో సినిమా అనగానే ఉపేంద్ర కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన పాజిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడా? లేదంటే నెగిటివ్ క్యారెక్టర్

 పోషిస్తున్నాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే లావ్ స్టోరీలను తెరకెక్కించే హను రాఘవ పూడి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.  ఇదివరకే హను రాఘవపూడి చేసిన ‘సీతా రామం’ సినిమా ప్రేక్షకులను ఆకరించడమే కాకుండా దర్శకుడిగా తనకు ఒక సెపరేట్ గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి ఇలాంటి సమయంలో ఆయన ఎలాంటి రిస్క్ చేయకుండా ప్రభాస్ తో మళ్లీ యుద్ధ వాతావరణంలోనే ఒక సినిమాను చేసి సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>