Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral6da61139-ccb3-4f01-a980-d4d6dac1df1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral6da61139-ccb3-4f01-a980-d4d6dac1df1c-415x250-IndiaHerald.jpgపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన గడ్డం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక జీవితంలో కేవలం ఒకేసారి మాత్రమే చేసుకునె పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నచ్చిన భాగస్వామిని పెళ్లి అనే బంధంతో తమ జీవితంలోకి ఆహ్వానించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి వేడుక జరపడం విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగానే వధూవరులను రెడీ చేయడం దగ్గర నుంviral{#}MS Dhoni;Rasagulla;marriage;Heart;Manam;Girlధోని స్టంపింగ్ కంటే ఫాస్ట్.. కళ్ళు మూసి తెరిచేలోగా వరుడు ఏం చేశాడంటే?ధోని స్టంపింగ్ కంటే ఫాస్ట్.. కళ్ళు మూసి తెరిచేలోగా వరుడు ఏం చేశాడంటే?viral{#}MS Dhoni;Rasagulla;marriage;Heart;Manam;GirlThu, 05 Sep 2024 15:45:00 GMTపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన గడ్డం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక జీవితంలో కేవలం ఒకేసారి మాత్రమే చేసుకునె పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నచ్చిన భాగస్వామిని పెళ్లి అనే బంధంతో తమ జీవితంలోకి ఆహ్వానించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే పెళ్లి వేడుక జరపడం విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగానే వధూవరులను రెడీ చేయడం దగ్గర నుంచి పెళ్లి తంతు జరిపించడం వరకు చూస్తూ ఉంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా బంధు మిత్రులందరికీ సమక్షంలో పెళ్లి తంతు జరుగుతూ ఉండగా.. కొన్ని ఫన్నీ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటిది ఏదైనా జరిగింది అంటే చాలు సోషల్ మీడియాలో అది హార్ట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక ఫన్నీ ఘటన గురించే. సాదరణంగా వధువు వరుడు ఒకరిని ఒకరు ఆటపట్టించుకునే ఘటనలు పెళ్లిళ్లలో చూస్తూ ఉంటాం. ఇక్కడ వరుడు చేసిన పనితో అక్కడున్న వారందరూ కూడా కడుపుబ్బ నవ్వుకున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలో వరుడుకి రసగుల్లా తినిపించడానికి వధువు అక్కాచెల్లెళ్లు అక్కడికి వస్తారు. అయితే వరుడు ఇలా రసగుల్లా తినడానికి నోరు తెరవగా వాళ్ళు ఇక తినిపించకుండా మళ్లీ చేతిని వెనక్కి ముందుకు అనడం చేస్తూ ఉంటారు. దీంతో విసిగిపోయిన వరుడు రసగుల్లా తినడానికి నోరు తెరవలేదు. దాంతో ఆ అమ్మాయి తన చేతిని అలాగే పెట్టింది. ఆ తర్వాత వరుడు కొంత సమయం పాటు అలాగే కూర్చుండిపోయాడు. ఇక వెంటనే అమ్మాయి చేతిలో ఉన్న రసగుల్లాను అమంతం మింగేసాడు. ఈ ఫన్నీ వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే ఇది ధోని స్టంప్ అవుట్ కంటే స్పీడ్ గా ఉంది కళ్ళు మూసి తెరిచేలోపు వరుడు ఫినిష్ చేశాడు అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>