MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-81a89b52-a673-41b7-a7f3-9855a9856358-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-81a89b52-a673-41b7-a7f3-9855a9856358-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండియన్ లీడింగ్ యాక్ట్రెస్ సమంత అన్నిటికంటే ఎక్కువగా కెరియర్ లైఫ్ ని ప్రేమిస్తుందని చెప్పుకోవచ్చు అందుకే ఆమె దేన్ని, ఎవరిని వదులుకున్నా సినిమాలను మాత్రం అస్సలు వదిలేయలేదు. ఆమె యాక్టర్ గా ఏ ఇండియన్ యాక్ట్రెస్ అందుకోలేని స్థాయికి చేరుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం ఆమె చాలా యాక్షన్ సినిమాల్లో కూడా యాక్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ 'ఏ మాయ చేసావే' మూవీలో ఎంత ముద్దుగా కనిపించిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. దూకుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో బార్బీ డాలSamantha {#}Dookudu;Beautiful;contract;maya;bollywood;News;media;Indian;Samantha;Cinemaసమంత ఎప్పుడూ పడక ఎక్కుడేనా.. ఇలాంటి హీరోయిన్ ఎవరూ ఉండరు..?సమంత ఎప్పుడూ పడక ఎక్కుడేనా.. ఇలాంటి హీరోయిన్ ఎవరూ ఉండరు..?Samantha {#}Dookudu;Beautiful;contract;maya;bollywood;News;media;Indian;Samantha;CinemaThu, 05 Sep 2024 08:00:00 GMTసౌత్ ఇండియన్ లీడింగ్ యాక్ట్రెస్ సమంత అన్నిటికంటే ఎక్కువగా కెరియర్ లైఫ్ ని ప్రేమిస్తుందని చెప్పుకోవచ్చు అందుకే ఆమె దేన్ని, ఎవరిని వదులుకున్నా సినిమాలను మాత్రం అస్సలు వదిలేయలేదు. ఆమె యాక్టర్ గా ఏ ఇండియన్ యాక్ట్రెస్ అందుకోలేని స్థాయికి చేరుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం ఆమె చాలా యాక్షన్ సినిమాల్లో కూడా యాక్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ 'ఏ మాయ చేసావే' మూవీలో ఎంత ముద్దుగా కనిపించిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. దూకుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో బార్బీ డాల్ లాగా కనిపించే నేర్పించింది కానీ ఇప్పుడు సమంత తన సెలక్షన్స్ మొత్తం చేంజ్ చేసింది.

యాక్షన్ పాత్రలను చేయడం మొదలుపెట్టింది. 'యు టర్న్', 'యశోద', 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2', తాజాగా 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి సినిమాల్లో ఆమె యాక్షన్ సన్నివేశాలు చేసింది. సమంతకి ఫైట్లు చేసే వెబ్ సిరీస్, సినిమాల్లో నటించడం చాలా ఇష్టం. కానీ, ఈ సినిమాల్లో ఫైట్లు చేస్తుంటే ఆమెకు గాయాలు అవుతున్నాయి. 'సిటాడెల్' సినిమా షూటింగ్‌లో ఆమె కాలుకి గాయం అయింది. తన కాలుకు సూది చికిత్స చేయిస్తున్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇంజురీస్ కాకుండా నేను అసలు యాక్షన్ స్టార్ అవగాలనా అంటూ ఆమె తన ఇంజురీ ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ అడిగింది. అయితే ఏ యాక్షన్ సినిమా చేసినా సమంత ఇలాగే పడక ఎక్కుతుందని, ఇలాగైతే ఆమె యాక్షన్ స్టార్ కావడం కష్టమే అని ఫ్యాన్సు నిరుత్సాహపరిచేలాగా కామెంట్లు చేస్తున్నారు.

సమంత గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. 'టేక్ 20' అనే ఆమె స్వంత షోలో ఆరోగ్యం, మనసుకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతున్నారు. సమంత కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ అధికారికంగా ప్రకటించలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>