MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroins5f2ed4e4-a47a-4f6f-b734-3ae86aa244dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroins5f2ed4e4-a47a-4f6f-b734-3ae86aa244dd-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు క్రేజ్ చాలా తక్కువ సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. హీరోల రేంజ్ లో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే కెరియర్ను సినిమా ఇండస్ట్రీలో ముందుకు సాగిస్తూ ఉంటారు. అలా కెరియర్ చాలా తక్కువ కాలంలోనే ముగిసిపోతుంది అనే ఉద్దేశం ఉండటం తోనే చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి రాగానే క్రేజ్ వచ్చింది అంటే చాలు వచ్చిన ప్రతి సినిమాను ఓకే చేస్తూ వెళతారు. అలాగే కొంత మంది హీరోయిన్లు స్టార్ స్టేటస్ ఉన్నా కానీ ఐటమ్ సాంగ్ లలో నటిస్తూ , కీలక పాత్రలో నటిస్తూ కూడా వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బుHeroins{#}nayantara;Kollywood;Heroine;Success;Trisha Krishnan;Tamil;Industries;Industry;Tollywood;Telugu;Cinemaవయసు పెరుగుతున్న ఆఫర్లు ఏమాత్రం తగ్గడం లేదు.. ఆ ఇద్దరు హీరోయిన్లకు ఎందుకు అంతా క్రేజ్..?వయసు పెరుగుతున్న ఆఫర్లు ఏమాత్రం తగ్గడం లేదు.. ఆ ఇద్దరు హీరోయిన్లకు ఎందుకు అంతా క్రేజ్..?Heroins{#}nayantara;Kollywood;Heroine;Success;Trisha Krishnan;Tamil;Industries;Industry;Tollywood;Telugu;CinemaThu, 05 Sep 2024 09:38:00 GMTసినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు క్రేజ్ చాలా తక్కువ సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. హీరోల రేంజ్ లో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే కెరియర్ను సినిమా ఇండస్ట్రీలో ముందుకు సాగిస్తూ ఉంటారు. అలా కెరియర్ చాలా తక్కువ కాలంలోనే ముగిసిపోతుంది అనే ఉద్దేశం ఉండటం తోనే చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి రాగానే క్రేజ్ వచ్చింది అంటే చాలు వచ్చిన ప్రతి సినిమాను ఓకే చేస్తూ వెళతారు. అలాగే కొంత మంది హీరోయిన్లు స్టార్ స్టేటస్ ఉన్నా కానీ ఐటమ్ సాంగ్ లలో నటిస్తూ , కీలక పాత్రలో నటిస్తూ కూడా వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులను సంపాదించుకోవడానికి చూస్తూ ఉంటారు.

దానికి ప్రధాన కారణం వారి కెరియర్ చాలా తక్కువ కాలమే ఉండటమే. కానీ కొంత మంది హీరోయిన్లు మాత్రం హీరోల స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో త్రిష , నయనతార ముందున్నారు. వీరిద్దరూ కూడా తమిళ సినీ పరిశ్రమ ద్వారా కెరియర్ను మొదలు పెట్టి అక్కడ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా వీరికి అద్భుతమైన అవకాశాలు దక్కడం , అందులో చాలా మూవీ లు సూపర్ సక్సెస్ కావడంతో వీరిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్ల స్థాయికి వెళ్లారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణులుగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీలు మళ్ళీ తమిళ సినీ పరిశ్రమ వైపు ఫోకస్ పెట్టారు.

ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరూ కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ లో కుర్ర హీరోయిన్లకు మించి అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్నారు. వీరిద్దరికీ కోలీవుడ్ లో ఉన్న ఏ హీరోయిన్ కి లేనంత డిమాండ్ ఉండడంతో అదే స్థాయిలో వీరిద్దరూ పారితోషకాన్ని కూడా పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా వయసు పెరిగే కొద్దీ వీరిద్దరికి అవకాశాలు అద్భుతమైన స్థాయిలో పెరుగుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>