TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-shakila-acter-directer4de4b511-fa81-4712-8878-6180473cb3d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-shakila-acter-directer4de4b511-fa81-4712-8878-6180473cb3d7-415x250-IndiaHerald.jpgమలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రోజురోజుకి ఏదో ఒక సంచలన విషయాన్ని బయటకి వస్తూనే ఉంది ముఖ్యంగా మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి రిపోర్టు సినీ ఇండస్ట్రీలో ఒక ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు తమకు జరిగిన చేదు అనుభవాలను ఒక్కొక్కటిగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీల పైన కూడా కేసులు నమోదవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ప్రముఖ నటి బిగ్బాస్ కంటెస్టెంట్ షకీలా కూడా పలు విషయాలను తెలియజేసింది. జస్టిస్ హేమ కమిటీ పైన పలు విషయాలను వెల్లడించింది. ఒక టీవీ ఇంటర్వ్యూలో షకీBIGBOSS ;SHAKILA;ACTER;DIRECTER{#}hema;shakeela;you tube;television;Tollywood;Film Industry;Telugu;Director;Cinemaటీవీ: ఆ తెలుగు డైరెక్టర్ కోరిక తీర్చమన్నాడంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..!టీవీ: ఆ తెలుగు డైరెక్టర్ కోరిక తీర్చమన్నాడంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..!BIGBOSS ;SHAKILA;ACTER;DIRECTER{#}hema;shakeela;you tube;television;Tollywood;Film Industry;Telugu;Director;CinemaThu, 05 Sep 2024 02:00:00 GMTమలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రోజురోజుకి ఏదో ఒక సంచలన విషయాన్ని బయటకి వస్తూనే ఉంది ముఖ్యంగా మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి రిపోర్టు సినీ ఇండస్ట్రీలో ఒక ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు తమకు జరిగిన చేదు అనుభవాలను ఒక్కొక్కటిగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీల పైన కూడా కేసులు నమోదవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ప్రముఖ నటి బిగ్బాస్ కంటెస్టెంట్  షకీలా కూడా పలు విషయాలను తెలియజేసింది. జస్టిస్ హేమ కమిటీ పైన పలు విషయాలను వెల్లడించింది.


ఒక టీవీ ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ లైంగిక వేధింపులు కేవలం మలయాళ సినీ పరిశ్రమకే కాదని తెలుగు తమిళ ఇండస్ట్రీలో కూడా చాలానే ఉన్నాయంటే తెలుపుతోంది. ఈ విషయాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని కూడా షకీలా తెలియజేసింది. అలాగే తనను ఒక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నుంచే ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది అంటూ వెల్లడించింది. ఆ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించాలని ఆ సమయంలో తనని అలాంటి చోటికి రమ్మని డైరెక్టుగా అడిగారని అలా చేస్తే మళ్లీ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పారట.


కానీ తాను మాత్రం ఒప్పుకోలేదని అందుకే ఆ డైరెక్టర్ సినిమాల్లో తాను కనిపించలేదంటూ తెలియజేసింది. షకీలా ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసింది. స్టార్ హీరోలకు దీటుగా తన సినిమాలను అన్ని భాషలలో విడుదల చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకోండి కేవలం రూ 10 లక్షలతో సినిమా తీసి రూ .4కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. బిగ్బాస్-7 సీజన్లో కంటిస్టెంట్ గా పాల్గొన్నప్పటికీ రెండవ వారం ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసింది షకీలా. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టింది. సినిమా రంగంలో ఇండస్ట్రీలోని నిర్మాతల డైరెక్టర్ల చేతిలోనే ఉంటుంది అంటూ.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>