MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhasc7694b5f-9753-4030-a35a-4dc3db919af3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhasc7694b5f-9753-4030-a35a-4dc3db919af3-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో సుహస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో , కమెడియన్ పాత్రల్లో నటించాడు. అలాంటి సమయంలోనే ఈ నటుడు కలర్ ఫోటో అనే సినిమాలో హీరోగా నటించడం. ఈ మూవీ నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ విడుదల అయిన ఇందులో సుహాస్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈయనకు సినిమాల్లో హీరోగా అవకాశాలు పెరిగాయి. ఈయన కలర్ ఫోటో సినిమా తర్వాత నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలSuhas{#}dil raju;king;suhas;Comedian;producer;Producer;september;Tollywood;Telugu;Box office;Cinemaఆ విషయం నాకు చెప్పలేక పెద్ద స్కెచ్ వేసిన సుహాస్.. విషయం తెలిసి నేను షాక్.. దిల్ రాజు..!ఆ విషయం నాకు చెప్పలేక పెద్ద స్కెచ్ వేసిన సుహాస్.. విషయం తెలిసి నేను షాక్.. దిల్ రాజు..!Suhas{#}dil raju;king;suhas;Comedian;producer;Producer;september;Tollywood;Telugu;Box office;CinemaThu, 05 Sep 2024 09:00:00 GMTప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో సుహస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో , కమెడియన్ పాత్రల్లో నటించాడు. అలాంటి సమయంలోనే ఈ నటుడు కలర్ ఫోటో అనే సినిమాలో హీరోగా నటించడం. ఈ మూవీ నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ విడుదల అయిన ఇందులో సుహాస్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈయనకు సినిమాల్లో హీరోగా అవకాశాలు పెరిగాయి.

ఈయన కలర్ ఫోటో సినిమా తర్వాత నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం ఈ నటుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సుహాస్ "జనక అయితే గనక" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అద్దెల రాజు నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో భాగంగా సెప్టెంబర్ 6 వ తేదీన ప్రీమియర్స్ ను కూడా ప్రదర్శించనున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు భారీగా కురుస్తూ ఉండడంతో ఈ మూవీ విడుదలను వాయిదా వేసినట్లు మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు తాజాగా పాత్రికేయలతో ముచ్చటించిన సందర్భంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

సినిమా యొక్క యూఎస్ఏ హక్కులను సుహాస్ దక్కించుకున్నారు. దీని గురించి దిల్ రాజు మాట్లాడుతూ ... అసలు మొదట సుహాస్సినిమా యూఎస్ఏ హక్కులను దక్కించుకున్న విషయం నాకు తెలియదు. ఒకరోజు సుహాస్ వచ్చి యూఎస్ఏ హక్కులు అమ్ముడుపోయయా సార్ అన్నాడు. నా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అన్నాను. ఒక మంచి ఆఫర్ ఉంది సార్ అని చెప్పాడు. ఆ ఆఫర్ నాకు నచ్చింది. అంత అయ్యాక చూస్తే అది తీసుకుంది సుహాస్. దానికి నేను షాక్ అయ్యాను అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>