MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/samantha-on-the-recurring-pattern-of-rape-and-murder-incidentsaf4df8f3-38b6-4a7e-9a6f-94bd1c92f0b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/samantha-on-the-recurring-pattern-of-rape-and-murder-incidentsaf4df8f3-38b6-4a7e-9a6f-94bd1c92f0b7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పరిశ్రమలో సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదన్న సంగతి తెలిసిందే. . ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన హవాను కొనసాగించింది. తాను నటించిన మొదటి సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే వీరు ఇద్దరూ కలిసి ఏ మాయ చేసావే, మజిలీ, మనం వంటి సినిమాల్లో ఇద్దరూ హీరో హీరోయిన్లుగా నటించారు. samantha{#}Naga Chaitanya;maya;Samantha;shobitha;marriage;News;media;Hero;Manam;Cinemaసమంత ఎఫెక్ట్..భారీ త్యాగానికి సిద్దమైన టాలీవుడ్ హీరో ?సమంత ఎఫెక్ట్..భారీ త్యాగానికి సిద్దమైన టాలీవుడ్ హీరో ?samantha{#}Naga Chaitanya;maya;Samantha;shobitha;marriage;News;media;Hero;Manam;CinemaWed, 04 Sep 2024 22:22:00 GMT
టాలీవుడ్ పరిశ్రమలో సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదన్న సంగతి తెలిసిందే. . ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన హవాను కొనసాగించింది. తాను నటించిన మొదటి సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే వీరు ఇద్దరూ కలిసి ఏ మాయ చేసావే, మజిలీ, మనం వంటి సినిమాల్లో ఇద్దరూ హీరో హీరోయిన్లుగా నటించారు.


ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట అతి తక్కువ సమయంలోనే విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం నాగచైతన్య హీరోయిన్ శోభిత  ధూళిపాళతో రిలేషన్ కొనసాగించాడు. సమంత మాత్రం సింగిల్గానే ఉంటుంది. రీసెంట్ గానే నాగచైతన్య, శోభిత ధూళిపాళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఈ విషయం తెలిసిన అనంతరం నాగచైతన్య అభిమానులు శోభితతో కలిసి సినిమాలు చేయండని కామెంట్స్ చేస్తున్నారు.


దీంతో నాగచైతన్య ......సమంతతో కలిసి కొన్ని సినిమాల్లో నటించాను. ఆ కారణంగానే మేమిద్దరం విడిపోయామనే సెంటిమెంట్ ఉంది. అందువల్ల నేను శోభితతో కలిసి సినిమాలు చేయాలని అనుకోవడం లేదని.... మేమిద్దరం జీవితాంతం కలిసి ఉండాలని అనుకుంటున్నాను. ఇద్దరం కలిసి సినిమాలు చేయడం వల్ల మళ్లీ ఏమైనా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది.  అందువల్లనే మేమిద్దరం కలిసి సినిమాలు తీయాలని అనుకోవడం లేదని నాగచైతన్య పేర్కొన్నట్టు సమాచారం.


ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభిత ధూళిపాళ్ల మరియు అక్కినేని నాగచైతన్య... అతి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారట. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విదేశాల్లోనే అక్కినేని నాగచైతన్య మరియు శోభిత వివాహం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఒకవేళ ఈ ఏడాది కాకపోతే ఉగాది వరకు కచ్చితంగా వివాహం జరుగుతుందని అక్కినేని కుటుంబ సభ్యులు స్పష్టంగా చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>