MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf4528f3e-7376-417e-9c87-a3ff7ccee154-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf4528f3e-7376-417e-9c87-a3ff7ccee154-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను నాగచైతన్య ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2017లో వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే జీవిస్తోంది. నాగచైతన్య, సమంత ఏమాయ చేశావే సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమా తర్వాత మనం, మజిలీ, ఆటోనగర్ సూర్య సినిమాలు చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారి పెళ్లివరకు వెళ్లింది. మధ్యలో మయోసైటిస్ వ్యాధికి గురైతే సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించి చికిత్స tollywood{#}shobitha;surya sivakumar;Doctor;Naga Chaitanya;Akkineni Nagarjuna;prakruti;prema;Love;Tollywood;Hero;Heroine;Samantha;Cinemaఆ విషయంలో భయపడిపోతున్న సమంత..!?ఆ విషయంలో భయపడిపోతున్న సమంత..!?tollywood{#}shobitha;surya sivakumar;Doctor;Naga Chaitanya;Akkineni Nagarjuna;prakruti;prema;Love;Tollywood;Hero;Heroine;Samantha;CinemaWed, 04 Sep 2024 14:25:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను నాగచైతన్య ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2017లో వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే జీవిస్తోంది. నాగచైతన్య, సమంత ఏమాయ చేశావే సినిమాలో తొలిసారిగా కలిసి నటించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమా తర్వాత మనం, మజిలీ, ఆటోనగర్ సూర్య సినిమాలు చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారి పెళ్లివరకు వెళ్లింది.  మధ్యలో మయోసైటిస్ వ్యాధికి గురైతే సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటించి చికిత్స తీసుకుంది. నాగచైతన్య మాత్రం రెండు

 సంవత్సరాల నుంచి శోభితతో ప్రేమలో ఉండి తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఇంతవరకు నాగచైతన్య శోభితతో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య గత నెల ఎనిమిదో తేదీన శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుక చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల మధ్య జరిపించారు. వచ్చే ఏడాది మార్చిలో వివాహం జరగబోతోంది. ఇక సమంత విషయానికి వస్తె  సోషల్ మీడియాల్లో తన అభిమానులకు నిరంతరం టచ్ లో ఉంటూ వారి ఆరోగ్యం కోసం చక్కని చిట్కాలు అందిస్తున్న సమంత ఇప్పుడు మరోసారి అద్భుతమైన

 చిట్కాలతో ముందుకు వచ్చారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత . అనవసరమైన రోస్టెడ్ ఫుడ్స్ ని తినకుండా ఫ్రెష్ గా ఉండే వెజిటబుల్స్ తినాలని కూడా సూచించారు. ప్రకృతి సిద్ధంగా లేని అసహజ వంటకాలతోనే ముప్పు అని కూడా తెలిపారు. అయితే సమంత గతానుభవాల దృష్ట్యా ఈసారి ఈ వీడియోను పోస్ట్ చేస్తూ సమస్యను తలకెత్తుకోకుండా జాగ్రత్త పడింది. దీనిని డాక్టర్ సలహాగా భావించకండి. ఇది తెలుసుకోవడం ఆచరించడం వరకే. ఆరోగ్య పరమైన సమస్యలు ఏవి ఉన్నా కానీ వైద్యులను సంప్రదించాల్సిందిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత  సూచించింది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>