Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/---7a3f7193-6ce1-4c17-8729-a5de50740651-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/---7a3f7193-6ce1-4c17-8729-a5de50740651-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఇండియాలో నిరుద్యోగం అనేది ఎంతలా పెరిగిపోతు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిగ్రీ పట్టా పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతూ ఉండగా.. ఇక ఎంతోమంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఇలా డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు దొరకడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే.. ఇంకొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది మాత్రం ఇలా ఒకరి కింద పని చేస్తూ ఉద్యోగం చేస్తూ సంపాదించడం కంటే సొంత వ్యాపారం పెట్టుకొని ముందుకవైరల్{#}Bhopal;Kurradu;Degree;Yevaru;job;Narendra;Mahaఓరి నాయనో.. సోడా షాప్ లో హెల్పర్ జాబ్.. జీతం రూ. 6 లక్షలు?ఓరి నాయనో.. సోడా షాప్ లో హెల్పర్ జాబ్.. జీతం రూ. 6 లక్షలు?వైరల్{#}Bhopal;Kurradu;Degree;Yevaru;job;Narendra;MahaWed, 04 Sep 2024 18:00:00 GMTఈ మధ్యకాలంలో ఇండియాలో నిరుద్యోగం అనేది ఎంతలా పెరిగిపోతు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిగ్రీ పట్టా పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతూ ఉండగా.. ఇక ఎంతోమంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఇలా డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు దొరకడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే.. ఇంకొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది మాత్రం ఇలా ఒకరి కింద పని చేస్తూ ఉద్యోగం చేస్తూ సంపాదించడం కంటే సొంత వ్యాపారం పెట్టుకొని ముందుకు సాగడం మేలు అనే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఈ మధ్యకాలంలో ఎవరు ఎలాంటి ఉద్యోగం చేస్తున్న వారికి ప్యాకేజీ ఎంత వస్తుంది అన్న విషయం గురించే అందరూ అడుగుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అంటే వారికి మంచి ప్యాకేజీ వస్తూ ఉండడం చూస్తూ ఉన్నామ్. కానీ ఇక్కడ మాత్రం ఉద్యోగం గురించి తెలిసి అందరూ షాక్ లో మునిగిపోతున్నారు.ఇది నిజమా అబద్దమా అని చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. సాధారణంగా సోడా షాపులో హెల్పర్ గా పనిచేసే వ్యక్తికి ఎంత జీతం ఇస్తారు. మహా అయితే నెలకు 8 నుంచి 10,000 వరకు జీతం ఇస్తారు.


 ఎందుకంటే సోడా షాప్ లో వచ్చే ఇన్కమ్ తో పోల్చి చూస్తే ఇక యజమాని అతని కింద పని చేసే హెల్పర్ కి అంత మొత్తంలో మాత్రమే చెల్లించ గలడు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన కింద అసిస్టెంట్గా చేరిన వ్యక్తికి సంవత్సరానికి ఆరు లక్షల జీతం ఇస్తాను అంటూ చెబుతున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. భోపాల్ లో నరేంద్ర రాజ్పుత్ అనే వ్యక్తి సోడా స్టాల్ నలుపుతున్నాడు. అయితే అక్కడికి వచ్చిన ఒక కుర్రాడు మీకు రోజు ఇన్కమ్ వస్తుంది అని అడుగుతే.. నా రోజు ఇన్కమ్ గురించి పక్కన పెట్టండి. కానీ నా దగ్గర ఒక కుర్రాడు ఉద్యోగం కోసం కావాలి. అతనికి సంవత్సరానికి ఆరు లక్షల చేతికి ఇస్తాను అంటూ నరేంద్ర రాజ్పుత్ చెప్పుకొచ్చాడు. సోడా షాప్ లో అసిస్టెంట్ కి ఆరు లక్షల జీతం ఇవ్వడమేంటి అని అందరూ షాక్ లో మునిగిపోతున్నారు.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>