MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-herosbed3258f-3efd-4ec2-82b8-a2de00c7ee90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-herosbed3258f-3efd-4ec2-82b8-a2de00c7ee90-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే నాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ప్రిTollywood heros{#}s j surya;d v v danaiah;priyanka;vivek;V;Saif Ali Khan;Nani;editor mohan;Saturday;Music;Jr NTR;koratala siva;september;Cinemaఎన్టీఆర్ కి పోటీగా నాని.. ఆ ఆడియన్స్ ను మొత్తం తన వైపు తిప్పుకోగలడా..?ఎన్టీఆర్ కి పోటీగా నాని.. ఆ ఆడియన్స్ ను మొత్తం తన వైపు తిప్పుకోగలడా..?Tollywood heros{#}s j surya;d v v danaiah;priyanka;vivek;V;Saif Ali Khan;Nani;editor mohan;Saturday;Music;Jr NTR;koratala siva;september;CinemaWed, 04 Sep 2024 14:45:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే నాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

ప్రియాంక అరుల్ మోహన్మూవీ లో హీరోయిన్గా నటించగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య నిర్మించాడు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర మూవీ కి నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమా పోటీగా రాబోతుంది. అది ఎలా అనుకుంటున్నారో ... అసలు విషయంలోకి వెళితే ... దేవర మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక అదే తేదీన నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దేవర మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సరిపోతా శనివారం ఇప్పటికే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మరి ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఎక్కువగా సినిమాలను చూసే కొంత మంది జనాలు దేవర మూవీ ని తర్వాత చూడొచ్చు అని సరిపోదా శనివారం పై ఇంట్రెస్ట్ చూపినట్లయితే దేవర మూవీ పై కాస్త ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>