Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle767f3686-1d7e-4d3e-835f-23e563a8ce62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle767f3686-1d7e-4d3e-835f-23e563a8ce62-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా కొత్తగా పరిచయం చేయడమే కాకుండా ఆయనకు ఉన్న క్రేజ్ ని కూడా మనకు పరిచయం చేస్తూ ఉంటాయి.దేవర'.. తెలుగు రాష్రాల్లో ఈ సినిమాకి ఉన్న బజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. కొరటాల శివ డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటsocialstars lifestyle{#}kushi;Yuva;Ramajogayya Sastry;koratala siva;Kannada;NTR;Jr NTR;Chitram;Telugu;Director;India;bollywood;Manam;Cinema;Audience;septemberదేవర సాంగ్ ఆ సూపర్ హిట్ సాంగ్ కు కాపీనా..?దేవర సాంగ్ ఆ సూపర్ హిట్ సాంగ్ కు కాపీనా..?socialstars lifestyle{#}kushi;Yuva;Ramajogayya Sastry;koratala siva;Kannada;NTR;Jr NTR;Chitram;Telugu;Director;India;bollywood;Manam;Cinema;Audience;septemberWed, 04 Sep 2024 21:54:26 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా కొత్తగా పరిచయం చేయడమే కాకుండా ఆయనకు ఉన్న క్రేజ్ ని కూడా మనకు పరిచయం చేస్తూ ఉంటాయి.దేవర'.. తెలుగు రాష్రాల్లో ఈ సినిమాకి ఉన్న బజ్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. కొరటాల శివ డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి మూడో పాట 'దావూదీ' రిలీజ్ చేశారు.ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన కొరటాల శివ మూడో సాంగ్ దీన్ని రెట్టింపు చేశాడు. పాట విషయానికి వస్తే అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రామజోగయ్య శాస్త్రి తెలుగులో రాసిన ఈ పాటను హిందీలో కౌసర్ మునీర్, తమిళంలో విఘ్నేష్ శివన్‌, మలయాళంలో మాన్‌కొంబు గోపాలకృష్ణ కన్నడలో వరదరాజ్ చిక్‌బల్లాపుర రాశారు. నకష్ అజీజ్‌, ఆకాశ తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ పాటను పాడారు. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ తన ఛార్మ్‌తో జాన్వీ మైమరపించే అందాలతో వచ్చిన ఈ పాటను ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. 'దేవర పార్ట్ 1'ను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు.ఇదిలా ఉండగా కొన్ని గంటల క్రితం ఎన్టీఆర్ దేవరా నుంచి విడుదలైన మూడో సాంగ్ దావూదీ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.బీస్ట్ మూవీలోని హలమితి హాబీబో ను కాపీ కొట్టారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టెప్స్ కూడా అలాగే ఉన్నాయ్ అంటున్నారు. కాగా బీస్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కావడం గమనార్హం. ఇక సాంగ్ అదిరిపోయింది,అని ఎన్టీఆర్ డాన్స్ ఇరగదీసారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.ఇక మొత్తానికైతే సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న ‘దేవర ‘ సినిమా భారీ రికార్డులను బ్రేక్ చేస్తుందని అందరూ నమ్ముతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా నుంచి ఇలాంటి ఒక నాసిరకం సాంగ్స్ ను ఇవ్వడం అనేది ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చూడాలి మరి ఇకమీదట వచ్చే సాంగ్స్ తో గాని, ట్రైలర్ తో గాని ఈ సినిమా మీద అంచనాలు పెంచుతారేమో.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>