Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle49cf7ed8-334b-45f8-8661-0793402d89e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle49cf7ed8-334b-45f8-8661-0793402d89e6-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ కాంబో తెరకెక్కుతున్న మూవీ 'పుష్ప 2: ది రూల్'.ఈ సినిమా విడుదల కోసం వర్డల్ వైడ్ గా కోట్లాదిమంది అభిమానులు నిరీక్షిస్తున్నారు. మూడేండ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప: ది రైజ్' అనే సినిమా నేషనల్ వైడ్‍గా భారీ బ్లాక్‍బస్టర్ రికార్డు క్రియేట్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో అదరగొట్టింది. దీంతో పుష్ప 2 పై నేషనల్ వైడ్‍గా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇదిలావుండగా వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాల అమsocialstars lifestyle{#}sukumar;World Cup;rashmika mandanna;Mumbai;Allu Arjun;Audience;Director;Chitram;Cinema;Industry;Indiaఏందయ్యా ఇది.. మార్కెట్ లోకి 'పుష్ప, శ్రీవల్లి' వినాయకుడు..!!ఏందయ్యా ఇది.. మార్కెట్ లోకి 'పుష్ప, శ్రీవల్లి' వినాయకుడు..!!socialstars lifestyle{#}sukumar;World Cup;rashmika mandanna;Mumbai;Allu Arjun;Audience;Director;Chitram;Cinema;Industry;IndiaWed, 04 Sep 2024 11:00:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ కాంబో తెరకెక్కుతున్న మూవీ 'పుష్ప 2: ది రూల్'.ఈ సినిమా విడుదల కోసం వర్డల్ వైడ్ గా కోట్లాదిమంది అభిమానులు నిరీక్షిస్తున్నారు. మూడేండ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప: ది రైజ్' అనే సినిమా నేషనల్ వైడ్‍గా భారీ బ్లాక్‍బస్టర్ రికార్డు క్రియేట్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో అదరగొట్టింది. దీంతో పుష్ప 2 పై నేషనల్ వైడ్‍గా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇదిలావుండగా వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాల అమ్మకాలతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది.పలుథీమ్ లతో తయారు చేసిన విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ముంబై వంటి నగరాల్లో వరల్డ్ కప్ టీం తో వినాయకులను రూపొందించారు. తాజాగా పుష్పటు మూవీలో అల్లు అర్జున్, రష్మిక తరహాలో ఉన్న విగ్రహం వైరల్ గా మారింది.అయితే అభిమానం పేరుతో దేవుళ్ళ విగ్రహాలను ఇలా తయారు చేయవద్దని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. పుష్ప 2 మూవీ డిసెంబర్ 6 వర్డల్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటివరకూ ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్స్, గ్లింప్స్, పోస్టర్స్ అంటూ ఇచ్చిన అప్డేట్స్ మాత్రం.. ఈ మూవీ ఇండియాలోని అన్ని రికార్డులను బద్దలుకొడుతుందనే అంచనాలను క్రియేట్ చేసింది.ఇదిలావుండగా ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2021 డిసెంబర్‌లో రిలీజైన పుష్ప చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ మారింది. దాదాపు మూడేండ్లు అవుతున్న అల్లు అర్జున్ యాక్టింగ్, మేనరిజమ్స్, స్వాగ్ ను ప్రేక్షకులు మరిచిపోలేదు. ఈ పాత్రకు నేషనల్ వైడ్‍గా మంచి గుర్తింపు రావడంతో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు వచ్చింది. పుష్ప 2 కు అదే లెవెల్ హిట్ వస్తుందని ఇండస్ట్రీ టాక్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>