MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakulc6b35137-12ec-4b60-8d26-e32f97bdba17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakulc6b35137-12ec-4b60-8d26-e32f97bdba17-415x250-IndiaHerald.jpgఅత్యంత స్పీడుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల స్థాయికి చేరుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ మూవీ తోనే ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ దక్కింది. ఆ తర్వాత ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , ఈమె నటించిన చాలా మూవీలు మంచి స్థాయి విజాలను అందుకోవడంతో చాలా స్పీడ్ గా రకుల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. ఇక ఈమెకు మంచి సినిమా అRakul{#}Tollywood;rakul preet singh;venkatadri express;Telugu;Cinema;Heroine;Industry;Tamil;Hindi;Panjaa;mediaస్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో హాట్ స్టిల్స్ తో అదరగొట్టిన రకుల్..!స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో హాట్ స్టిల్స్ తో అదరగొట్టిన రకుల్..!Rakul{#}Tollywood;rakul preet singh;venkatadri express;Telugu;Cinema;Heroine;Industry;Tamil;Hindi;Panjaa;mediaWed, 04 Sep 2024 16:42:00 GMTఅత్యంత స్పీడుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల స్థాయికి చేరుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ మూవీ తోనే ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ దక్కింది. ఆ తర్వాత ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం , ఈమె నటించిన చాలా మూవీలు మంచి స్థాయి విజాలను అందుకోవడంతో చాలా స్పీడ్ గా రకుల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. 

ఇక ఈమెకు మంచి సినిమా అవకాశాలు తెలుగులో దక్కుతున్న సమయంలోనే ఈ నటి తెలుగు సినిమా ఇండస్ట్రీ పై కాకుండా తమిళ , హిందీ సినిమాలపై ఇంట్రెస్ట్ ని చూపెట్టడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాలలో నటించడం లేదు. అలాగే ప్రస్తుతానికి ఏ టాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. వరుస పెట్టి తమిళ్ , హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది. తెలుగులో ఈ నటి ఆఖరుగా పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కొండపొలం అనే వైవిధ్యమైన సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే సినిమాలలో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఎన్నో సార్లు ఓలకబోసిన ఈ నటి సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా రకుల్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని అంతే స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>