MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/item-songscbe8fbcb-768b-4290-9ca8-78e3c38e22af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/item-songscbe8fbcb-768b-4290-9ca8-78e3c38e22af-415x250-IndiaHerald.jpgచాలా సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించే ముద్దుగుమ్మలు ఐటమ్ సాంగ్స్ లో నటించేవారు కాదు. కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసే వారికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. దానితో సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగిస్తున్న వారు కూడా ఐటమ్ సాంగ్స్ వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఐటం పాటలకు కూడా అద్భుతమైన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండడంItem songs{#}Maha;Pooja Hegde;Success;BEAUTY;Telugu;Tollywood;Heroine;Samantha;Cinemaఇటు స్టార్ హీరోయిన్స్.. అటు ఐటమ్ సాంగ్స్.. రెండింటిలో సక్సెస్ అయిన బ్యూటీస్ వీరే..?ఇటు స్టార్ హీరోయిన్స్.. అటు ఐటమ్ సాంగ్స్.. రెండింటిలో సక్సెస్ అయిన బ్యూటీస్ వీరే..?Item songs{#}Maha;Pooja Hegde;Success;BEAUTY;Telugu;Tollywood;Heroine;Samantha;CinemaWed, 04 Sep 2024 15:05:00 GMTచాలా సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించే ముద్దు గుమ్మ లు ఐటమ్ సాంగ్స్ లో నటించేవారు కాదు . కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపించేవారు . కానీ ప్రస్తుతం కాలం మారింది. సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసే వారికి భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు . దానితో సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయి న్గా కెరీర్ ను కొనసాగిస్తున్న వారు కూడా ఐటమ్ సాంగ్స్ వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

అందుకు ప్రధాన కారణం ఐటం పాటలకు కూడా అద్భుతమైన స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండడం అలాగే సినిమాలతో పోల్చినట్లు అయితే పాటలు అనేవి మహా అయితే వారం రోజుల్లో షూటింగ్ పూర్తి కావడం వల్ల చాలా మంది నటీ మణులు ఐటమ్స్ పాటల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన అనేక మంది ముద్దుగుమ్మలు కూడా ఐటెం పాటల వైపు ఇంట్రెస్ట్ చూపి అందులో సక్సెస్ అయిన వారు ఉన్నారు. అలా సక్సెస్ అయిన కొంత మంది గురించి తెలుసుకుందాం.

మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తూనే మరో వైపు అనేక సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పూజ హెగ్డే కూడా స్టార్ హీరోయిన్గా కెరియర్ ను కొనసాగిస్తూనే చాలా సినిమాలలో ఐటం పాటలను నటించింది. సమంత స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే పుష్ప పార్ట్ 1 మూవీ లో ఐటమ్ సాంగ్ నటించింది. ఇలా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఐటమ్ పాటల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న వారు కూడా అనేక మంది ఉన్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>