MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyukthac5765258-50f0-4234-bc30-05ef6113893a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyukthac5765258-50f0-4234-bc30-05ef6113893a-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సంయుక్త మీనన్ తెలుగు సినీ పరిశ్రమలోకి "భీమ్లా నాయక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడం వల్ల ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈ బ్యూటీ ఇప్పటి వరకు తెలుగులో భీమ్లా నాయక్ , బింబిసారా , సార్ , విరూపాక్ష , డెవిల్ అనే ఐదు సినిమాలలో హీరోయిన్గా నటించగా ఇందులో డెవిల్ సినిమాలు మినహాయిస్తే మిగిలిన నాలుగు సినిమాలు కూడా బాక్స్ ఆSamyuktha{#}Nayak;Amarnath K Menon;BEAUTY;Tollywood;Hindi;Box office;Telugu;Cinema;Beautifulపవిటను పక్కకు జరిపి ఆ అందాలతో రెచ్చిపోయిన సంయుక్త..!పవిటను పక్కకు జరిపి ఆ అందాలతో రెచ్చిపోయిన సంయుక్త..!Samyuktha{#}Nayak;Amarnath K Menon;BEAUTY;Tollywood;Hindi;Box office;Telugu;Cinema;BeautifulWed, 04 Sep 2024 13:52:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సంయుక్త మీనన్ తెలుగు సినీ పరిశ్రమలోకి "భీమ్లా నాయక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడం వల్ల ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈ బ్యూటీ ఇప్పటి వరకు తెలుగులో భీమ్లా నాయక్ , బింబిసారా , సార్ , విరూపాక్ష , డెవిల్ అనే ఐదు సినిమాలలో హీరోయిన్గా నటించగా ఇందులో డెవిల్ సినిమాలు మినహాయిస్తే మిగిలిన నాలుగు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. 

ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు లో సినిమాలు చేయడం లేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పలు హిందీ సినిమాలలో కూడా ఈమెకు ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈమె తెలుగులో నటించింది కేవలం ఐదు సినిమాలే అయినప్పటికీ అందులో నాలుగు సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉంది. దానితో ఈమెకు తెలుగు లో భారీ సినిమా అవకాశాలు దక్కే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంది.

సినిమాలలో పర్వాలేదు అనే స్థాయిలో అందాలను ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు హాట్ లుక్ లో ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా సంయుక్త అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ నడుమందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>