MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tamannaah-karthi-kollywood-oopiri-movie-awara-movieebd3c67e-5df2-4b04-9248-2548b2294ec6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tamannaah-karthi-kollywood-oopiri-movie-awara-movieebd3c67e-5df2-4b04-9248-2548b2294ec6-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్నా ఎఫైర్ లిస్టు చూస్తే మామూలుగా ఉండదు..ఆమె అటు క్రికెటర్ కోహ్లీ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలతో ఎఫైర్ పెట్టుకున్నట్టు ఈమె పేరు గట్టిగా వినిపించింది. అంతేకాకుండా కోలీవుడ్ లో కూడా కొంతమంది హీరోలతో తమన్నా పేరు వినిపించడంతో అప్పట్లో తమన్నా కేవలం సినిమాల ద్వారానే కాదు అఫైర్స్ ద్వారా కూడా ఫేమస్ అయిపోయింది. ఇక ఇండస్ట్రీలో ఎంత ఫేమస్ అయితే అన్ని అవకాశాలు దక్కుతాయి అన్నట్లు తమన్నాకి అదృష్టం కలిసి వచ్చింది.అలా దాదాపు 18 సంవత్సరాలుగా సౌత్ ఇండస్ట్రీలో పాగా వేసిన ఈ ముద్దుగుమ్మ TAMANNAAH; KARTHI; KOLLYWOOD; OOPIRI MOVIE; AWARA MOVIE{#}Kanna Lakshminarayana;Kollywood;VIRAT KOHLI;tamannaah bhatia;BEAUTY;bollywood;Father;marriage;Tollywood;Love;Heroine;Cinemaఆ హీరో తో తమన్నా ఎఫైర్.. 4 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్.?ఆ హీరో తో తమన్నా ఎఫైర్.. 4 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్.?TAMANNAAH; KARTHI; KOLLYWOOD; OOPIRI MOVIE; AWARA MOVIE{#}Kanna Lakshminarayana;Kollywood;VIRAT KOHLI;tamannaah bhatia;BEAUTY;bollywood;Father;marriage;Tollywood;Love;Heroine;CinemaWed, 04 Sep 2024 14:59:00 GMTమిల్కీ బ్యూటీ తమన్నా ఎఫైర్ లిస్టు చూస్తే మామూలుగా ఉండదు..ఆమె అటు క్రికెటర్ కోహ్లీ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలతో ఎఫైర్ పెట్టుకున్నట్టు ఈమె పేరు గట్టిగా వినిపించింది. అంతేకాకుండా కోలీవుడ్ లో కూడా కొంతమంది హీరోలతో తమన్నా పేరు వినిపించడంతో అప్పట్లో తమన్నా కేవలం సినిమాల ద్వారానే కాదు అఫైర్స్ ద్వారా కూడా ఫేమస్ అయిపోయింది. ఇక ఇండస్ట్రీలో ఎంత ఫేమస్ అయితే అన్ని అవకాశాలు దక్కుతాయి అన్నట్లు తమన్నాకి అదృష్టం కలిసి వచ్చింది.అలా దాదాపు 18 సంవత్సరాలుగా సౌత్ ఇండస్ట్రీలో పాగా వేసిన ఈ ముద్దుగుమ్మ గత కొద్ది సంవత్సరాల నుండి బాలీవుడ్ ప్రియులకు కూడా అభిమాన హీరోయిన్ గా మారిపోతుంది.

 ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ అవకాశాలే కాదు ఐటెం సాంగ్స్ కి కూడా సిద్ధమంటూ బాలీవుడ్ లో హీరోయిన్ ఛాన్స్ ల కన్నా హిందీ సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఎక్కువ చేస్తుంది.అలాగే వెబ్ సిరీస్ లకు కూడా ఓకే చెబుతోంది. అయితే ఈ విషయం పక్కన పెడితే గతంలో తమన్నా పై ఒక ఎఫైర్ వార్త వినిపించింది.అది కూడా చాలా కాస్ట్లిది  ఇక అసలు విషయం ఏమిటంటే.. తమన్నా గతంలో ఓ కోలీవుడ్ హీరో తో ప్రేమలో పడి దాదాపు నాలుగు కోట్ల లగ్జరీ ప్లాట్ ని గిఫ్టుగా తీసుకుంది అనే టాక్ వినిపించింది. ఇక కోలీవుడ్ హీరో అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కార్తీ మాత్రమే..

కార్తీ తమన్నా కాంబినేషన్లో వచ్చిన ఆవారా సినిమా టైంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఆ తర్వాత వీరిద్దరూ హైదరాబాదులోని దాదాపు నాలుగు కోట్ల విలువ చేసే లగ్జరీ ఫ్లాట్లో సహజీవనం చేశారనే టాక్ అప్పట్లో గట్టిగా వినిపించింది. అయితే వీరిద్దరి సహజీవనం గురించి తెలిసిన కార్తీ తండ్రి ఆయన్ని మందలించడంతో తమన్నా కి బ్రేకప్ చెప్పి తండ్రి చూసిన పెళ్లి సంబంధం చేసుకున్నారట కార్తీ.అలా అప్పట్లో తమన్నా కార్తీలు లవ్ ఎఫైర్ వార్తతో అందరి నోళ్ళలో నానారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>