MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5c1689e4-fa1d-4827-8f1b-36afc49ef2d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5c1689e4-fa1d-4827-8f1b-36afc49ef2d0-415x250-IndiaHerald.jpgనట సింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయకట్లేదు. తమ ప్రతి సినిమాతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. తమదైన స్టైల్‌తో ప్రేక్షకులను అట్టహాసంగా నవ్వించడం, కట్టిపడేసే యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి ఆయన ఏ అవతారంతో తేర మీదకి కనిపిస్తాడో అని అభిమానులు అంత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీని చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే tollywood{#}Prasthanam;lion;Balakrishna;Darsakudu;Ram Gopal Varma;Chiranjeevi;News;Venkatesh;Tollywood;Cinema;Director;septemberమరోసారి ఆ అవతారంలో బాలయ్య కనిపిస్తాడా?మరోసారి ఆ అవతారంలో బాలయ్య కనిపిస్తాడా?tollywood{#}Prasthanam;lion;Balakrishna;Darsakudu;Ram Gopal Varma;Chiranjeevi;News;Venkatesh;Tollywood;Cinema;Director;septemberWed, 04 Sep 2024 18:05:00 GMTనట సింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయకట్లేదు. తమ ప్రతి సినిమాతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. తమదైన స్టైల్‌తో ప్రేక్షకులను అట్టహాసంగా నవ్వించడం, కట్టిపడేసే యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి ఆయన ఏ అవతారంతో తేర మీదకి కనిపిస్తాడో అని అభిమానులు అంత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీని  చేస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీ గా క్రియేట్ అవుతున్నాయి. 

ఇక ఈ సినిమాను మోక్షజ్ఞ బర్త్డే  సందర్భంగా సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాలోని ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే....ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ నటిస్తాడా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని మైథలాజికల్ మూవీగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించబోతున్నాడని. బాలకృష్ణ మరోసారి శ్రీకృష్ణుడి అవతారంలో కనిపిస్తారనే వార్త టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది.. అయితే గతంలోనూ బాలయ్య శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించి అభిమానులను మెప్పించిన విషయం అందరికీ తెలిసిందే. 

దీంతో ఇప్పుడు మరోసారి ఆ అవతారంలో బాలయ్య కనిపిస్తాడని వార్తలు వస్తుండటంతో నందమూరి అభిమానులు  ఈ సినిమా అంతిమంగా ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే. బాలకృష్ణ ఇప్పటికే తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. శ్రీకృష్ణుడి పాత్ర మరోసారి ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనా.బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం స్వర్ణోయుత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ తో సహా టాలీవుడ్ సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు, నట సింహం నందమూరి బాలకృష్ణ  ఫ్యామిలీ అంతా హాజరయ్యారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>