Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/latest-announcement-on-game-changer-release-date-and-teaser00a3b2dd-5b92-4471-b7ed-4cc314d0cd6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/latest-announcement-on-game-changer-release-date-and-teaser00a3b2dd-5b92-4471-b7ed-4cc314d0cd6f-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ మొట్టమొదటిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మరి ఇప్పుడు "గేమ్ చేంజర్" అనే మూవీలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గాకీర అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసింది. రామ్ చరణ్ కీర అద్వానీ కాంబినేషన్లో ఒక సినిమా ఆల్రెడీ వచ్చిన సంగతి కూడా తెలిసిందే. వినయ విధేయ రామ అనే సినిమాలో వీళ్ళిద్దరూ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును కూడా అందుకుంది. ఇక మరి ఈ గేమ్ social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;ram charan; Game Changer; Game Changer movie{#}thaman s;Chirutha;Kiara Advani;Vinaya Vidheya Rama;Chitram;producer;Producer;Darsakudu;television;bollywood;Director;Heroine;Audience;GEUM;December;king;Ram Charan Teja;Pawan Kalyan;Cinema"గేమ్ ఛేంజర్" రిలీజ్ డేట్ అండ్ టీజర్ పై లేటెస్ట్ అనౌన్స్మెంట్..!"గేమ్ ఛేంజర్" రిలీజ్ డేట్ అండ్ టీజర్ పై లేటెస్ట్ అనౌన్స్మెంట్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;ram charan; Game Changer; Game Changer movie{#}thaman s;Chirutha;Kiara Advani;Vinaya Vidheya Rama;Chitram;producer;Producer;Darsakudu;television;bollywood;Director;Heroine;Audience;GEUM;December;king;Ram Charan Teja;Pawan Kalyan;CinemaWed, 04 Sep 2024 13:56:00 GMTరామ్ చరణ్ మొట్టమొదటిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించే తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మరి ఇప్పుడు "గేమ్ చేంజర్" అనే మూవీలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గాకీర అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసింది. రామ్ చరణ్ కీర అద్వానీ కాంబినేషన్లో ఒక సినిమా ఆల్రెడీ వచ్చిన సంగతి కూడా తెలిసిందే. వినయ విధేయ రామ అనే సినిమాలో వీళ్ళిద్దరూ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును కూడా అందుకుంది.

 ఇక మరి ఈ గేమ్ చేంజెస్ సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. ఈ చిత్రం రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ వినాయక చవితి సందర్భంగా సరికొత్త పోస్టర్తో రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.

 అయితే డిసెంబర్ 20,2024 న ఈ చిత్రం థియేటర్లోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి, మేకర్స్ ఇప్పటివరకు ఎక్కువగా కండెంట్ ను షేర్ చెయ్యలేదు. ఫస్ట సింగల్ ను రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం టీజర్ ఈ నెలాఖరుకి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేకర్స్ నుండి త్వరలో టీవీ పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యాజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అంటున్నారు ప్రేక్షకులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>