MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratala06e29017-f5e3-46cf-a55d-188546f94628-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratala06e29017-f5e3-46cf-a55d-188546f94628-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఒకరు అయినటువంటి కొరటాల శివ కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత , నిత్యామీనన్ హీరోయిన్లుగా జనతా గ్యారేజ్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ ... జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. కాకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఆ మూవీ విడుదల రోజు ఉదయం నాలుగు గంటలకే ప్రదర్శించాము. జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించిన ఉదయం నాలుగు గంటల Koratala{#}nithya menon;NTR;Samantha;Jr NTR;Audience;koratala siva;Blockbuster hit;september;Cinemaఆ తప్పు మళ్లీ చేస్తున్న కొరటాల.. అలాంటి ప్రయోగం అవసరమా అంటున్న ఫ్యాన్స్..?ఆ తప్పు మళ్లీ చేస్తున్న కొరటాల.. అలాంటి ప్రయోగం అవసరమా అంటున్న ఫ్యాన్స్..?Koratala{#}nithya menon;NTR;Samantha;Jr NTR;Audience;koratala siva;Blockbuster hit;september;CinemaWed, 04 Sep 2024 14:30:00 GMTటాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఒకరు అయినటువంటి కొరటాల శివ కొన్ని సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత , నిత్యామీనన్ హీరోయిన్లుగా జనతా గ్యారేజ్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ ... జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. కాకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఆ మూవీ విడుదల రోజు ఉదయం నాలుగు గంటలకే ప్రదర్శించాము. జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించిన ఉదయం నాలుగు గంటల ప్రీమియర్ షో లను ఎక్కువ ఎన్టీఆర్ అభిమానులు చూశారు.

ఇక వారు ఊహించిన రేంజ్ కమర్షియల్ అంశాలు , ఫైట్లు , డాన్సులు ఆ సినిమాలో లేకపోవడంతో వారు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. దానితో నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక మార్నింగ్ షో నుండి కామన్ ఆడియన్స్ సినిమాను చూడడం మొదలు పెట్టారు. ఇక కామన్ ఆడియన్స్ కు సినిమా చాలా బాగా నచ్చింది. దానితో ఆ తర్వాత ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది అని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం కొరటాల , జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో దేవర అనే మూవీ రూపొందుతుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను సెప్టెంబర్ 27 వ తేదీన రాత్రి ఒంటి గంట నుండి ప్రదర్శించనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం ప్రకటించింది.

మరి జనతా గ్యారేజ్ మూవీ మాదిరిగానే దీనికి కూడా ఫ్యాన్స్ నుండి నెగటివ్ తక్ వచ్చే అవకాశం ఉంది అని , దాని వల్ల ఇంత పెద్ద రిస్క్ చేయడం అవసరమా అని కొంత మంది ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇక సినిమా బాగుంది , ప్రీమియర్స్ తోనే బ్లాక్ బస్టర్ ట్రాక్ వచ్చినట్లు అయితే ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ మూవీ ప్రీమియర్ షో కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>