Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb0cae2e4-b9fb-4f58-9e2b-a91a28b572ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb0cae2e4-b9fb-4f58-9e2b-a91a28b572ef-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో అందాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఇలా అందాన్ని కాపాడుకోవడానికి పడే అతి జాగ్రత్త మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. మరి ముఖ్యంగా డే టైం లో ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు.. ఇక ఎండ నుంచి తమ చర్మాన్ని కాపాడుకునేలా అందరూ సన్ స్క్రీన్ లోషన్ వాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇది వాడటం వల్ల చర్మం రంగు మారదు అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు కేవలం సంపన్నులు మాత్రమే ఇలాంటి సన్ స్క్రీన్ లోషన్ వhealth{#}yogi;Cancerసన్ స్క్రీన్ లోషన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి?సన్ స్క్రీన్ లోషన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి?health{#}yogi;CancerWed, 04 Sep 2024 17:00:00 GMTఈ మధ్యకాలంలో అందాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఇలా అందాన్ని కాపాడుకోవడానికి పడే అతి జాగ్రత్త మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. మరి ముఖ్యంగా డే టైం లో ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు.. ఇక ఎండ నుంచి తమ చర్మాన్ని కాపాడుకునేలా అందరూ సన్ స్క్రీన్ లోషన్ వాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇది వాడటం వల్ల చర్మం రంగు మారదు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఒకప్పుడు కేవలం సంపన్నులు మాత్రమే ఇలాంటి సన్ స్క్రీన్ లోషన్ వాడటం చేసేవారు. కానీ ఈ మధ్య కాలం లో మాత్రం ఇక మిడిల్ క్లాస్ జనాలు సైతం ఎండా యువీ కిరణాల నుంచి రక్షణ పొందేందుకు  సన్ స్క్రీన్ లోషన్ వాడటం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇది వాడటం ద్వారా చర్మానికి యోగి కిరణాల నుంచి రక్షణ కల్పించ వచ్చు అని అందరూ నమ్ముతూ ఉంటారు. మార్కెట్లో దొరికే కొన్ని సన్ స్క్రీన్ లోషన్స్ మాత్రం ఏకంగా చర్మానికి మేలు చేయడం కాదు హాని కలిగిస్తూ ఉన్నాయి అని హెచ్చరిస్తున్నారు.


 కొన్ని క్రీమ్స్ లో వాడే రసాయనాలు ఏకంగా క్యాన్సర్ కారకాలుగా మారిపోతున్నాయని షాకింగ్ విషయాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. బెంజిన్ రసాయనం ఉండే సన్ స్క్రీన్ లోషన్ వాడితే లోకేమియా, లింఫోమా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఒక నివేదిక లో వెళ్లడైంది. అందుకే సన్ స్క్రీన్ లోషన్ లను కొనేటప్పుడు ఈ అంశాలను  గమనించాలి అంటూ నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సన్ స్క్రీన్ లోషన్ లో spf 30+ ఉంటేనే యువీ కిరణాల నుంచి ఆ క్రీమ్ రక్షణ కల్పిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి అంటూ సూచిస్తున్నారు నిపుణులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>