Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-----c8debc11-a04d-4a5b-adbf-a6fc551f9452-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-----c8debc11-a04d-4a5b-adbf-a6fc551f9452-415x250-IndiaHerald.jpgఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అటు సినిమాల నిర్మాణ వ్యయం రోజు రోజుకు ఎంతగానో పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు 100 కోట్ల బడ్జెట్ తో ఏదైనా సినిమా తెరకెక్కుతుంది అంటే చాలు వామ్మో వంద కోట్ల బడ్జెట్టా నిర్మాతలు బాగా రిస్క్ చేస్తున్నారు. ఏదైనా తేడా కొట్టింది అంటే.. భారీ నష్టాలు రావడం ఖాయం అని చర్చించుకునేవారు అందరూ. కానీ ఇప్పుడు తెరకెక్కుతున్న ప్రతి సినిమా కూడా ఏకంగా 200, 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. ఇలా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో 200,300 కోట్లు అనేది సర్వసాధారణంగా మారిపోయికొంలీవుడ్{#}Dalapathi;Salman Khan;Chitram;Joseph Vijay;Hero;Cinemaఒక్క సినిమాకి రూ. 200 కోట్ల పారితోషకమా.. ఏంటి బాసు ఇది?ఒక్క సినిమాకి రూ. 200 కోట్ల పారితోషకమా.. ఏంటి బాసు ఇది?కొంలీవుడ్{#}Dalapathi;Salman Khan;Chitram;Joseph Vijay;Hero;CinemaWed, 04 Sep 2024 18:00:00 GMTఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అటు సినిమాల నిర్మాణ వ్యయం రోజు రోజుకు ఎంతగానో పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు 100 కోట్ల బడ్జెట్ తో ఏదైనా సినిమా తెరకెక్కుతుంది అంటే చాలు వామ్మో వంద కోట్ల బడ్జెట్టా నిర్మాతలు బాగా రిస్క్ చేస్తున్నారు. ఏదైనా తేడా కొట్టింది అంటే.. భారీ నష్టాలు రావడం ఖాయం అని చర్చించుకునేవారు అందరూ. కానీ ఇప్పుడు తెరకెక్కుతున్న ప్రతి సినిమా కూడా ఏకంగా 200, 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతూ ఉండడం గమనార్హం.

 ఇలా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో 200,300 కోట్లు అనేది సర్వసాధారణంగా మారిపోయింది అని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలకు ఇంత మొత్తంలో బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ఎక్కడ వెనకడుగు వేయట్లేదు. అదే సమయంలో అటు హీరోల పారితోషకం కూడా అమాంతం పెరిగిపోతోంది అని చెప్పాలి. అయితే ఇలా భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న  సినిమాలు అంతకు మించిన వసూళ్లే సాధిస్తూ ఉండడంతో నిర్మాతలు మరింత దూకుడుతో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటికే స్టార్ హీరోలు అందరూ కూడా 100 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరిస్తున్నారు.



 రజనీకాంత్,షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్,ప్రభాస్ సహ మరి కొంతమంది హీరోలు ఇప్పటికే వంద కోట్లకు పైగా పారితోషకం అందుకుంటున్నరు. అయితే ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో వీళ్లు అందరిని తలదన్నే రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నాడట. వరుసగా సూపర్ హిట్లతో దూసుకుపోతున్న దళపతి విజయ్ ఏకంగా 200 కోట్ల పారితోషికం అందుకుంటున్నారట. ప్రస్తుతం విజయ ప్రథమ పాత్రలో నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది  అయితే ఈ మూవీ 400 కోట్ల బడ్జెట్ తో ఏకంగా తెరకెక్కుతూ ఉండగా.. ఈ సినిమాకి 200 కోట్ల పారితోషకం పుచ్చుకున్నాడట విజయ్. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>