LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/does-putting-bread-in-the-fridge-spoil-it-but-do-this8350de8f-efe8-44d8-b3d9-8ce37b2225f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/does-putting-bread-in-the-fridge-spoil-it-but-do-this8350de8f-efe8-44d8-b3d9-8ce37b2225f2-415x250-IndiaHerald.jpgచాలామంది బ్రెడ్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ మరి కొంతమందికి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. కానీ బ్రెడ్ ను ఎంత ఫ్రిజ్లో ఉంచినా కానీ బూజు పట్టేస్తూ ఉంటుందా. అయితే బూజు పట్టకుండా చేయాలి అంటే ఈ ఈ చిట్కాను ఫాలో అవ్వండి..!ఉరుకులు, పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు కూడా అందుకు తగినట్లుగా మార్చుతాయి. ఆరోగ్యం కోసం హెల్తీ ఫుడ్ తింటున్నప్పటికీ అప్పుడప్పుడైనా తక్షణంగా ఆకలి తీర్చుకునే స్నాక్స్, బ్రెడ్ ముక్క వంటివి తినాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాగే పలువురు బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ తో తయారు చేసిన పలు పదార్social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;putting bread; fridge spoil{#}Ishtamబ్రెడ్ ను ఫ్రిజ్లో పెట్టినా పాడవుతుందా?.. అయితే ఇలా చేయండి..!బ్రెడ్ ను ఫ్రిజ్లో పెట్టినా పాడవుతుందా?.. అయితే ఇలా చేయండి..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;putting bread; fridge spoil{#}IshtamWed, 04 Sep 2024 14:07:04 GMTచాలామంది బ్రెడ్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ మరి కొంతమందికి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. కానీ బ్రెడ్ ను ఎంత ఫ్రిజ్లో ఉంచినా కానీ బూజు పట్టేస్తూ ఉంటుందా. అయితే బూజు పట్టకుండా చేయాలి అంటే ఈ ఈ చిట్కాను ఫాలో అవ్వండి..!ఉరుకులు, పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు కూడా అందుకు తగినట్లుగా మార్చుతాయి. ఆరోగ్యం కోసం హెల్తీ ఫుడ్ తింటున్నప్పటికీ అప్పుడప్పుడైనా తక్షణంగా ఆకలి తీర్చుకునే స్నాక్స్, బ్రెడ్ ముక్క వంటివి తినాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాగే పలువురు బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ తో తయారు చేసిన పలు పదార్థాలు తింటుంటారు.

అయితే చాలావరకు బ్రెడ్ ఫ్రిజ్ లో పెట్టినప్పటికీ కొన్ని రోజులకు ఫంగస్ వచ్చి పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా జరగకూడదంటే నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. బ్రెడ్ తయారు చేసేటప్పుడు అందులోని స్టార్చ అణువులు వీటిని గ్రహించడం సాధారణంగా జరిగే ప్రాసెస్. దీంతో అది మృదువుగా, మొత్తగా అనిపిస్తుంది. అయితే దానిని చల్లటి ప్రదేశం లేదా ఫ్రిజ్ లో ఐదారు రోజులకు మించి ఉంచితే పాడవుతుంది.

ఎందుకంటే కూల్ వాతావరణంలో ఉంచినప్పుడు బ్రెడ్ లోని స్టోర్స్ అణువులు తిరిగి స్ఫుటికరించడం కారణంగా దాని నుంచి నీటిని లేదా తేమను బయటకు పంపుతాయి. దీంతో బ్రెడ్ గట్టిగా మారుతుంది. అలాగని బయట వాతావరణం లో ఉంచిన అదే జరుగుతుంది. పైగా ఇలాంటి అప్పుడు దానిపై ఫంగస్ చేరుతుంది. తినటం వల్ల వాంతులు, విరేచనాలు వంటి ఇబ్బందులు రావచ్చు. అయితే బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చెయ్యకుండా ఉంచితే ఇలా జరగదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఓపెన్ చేసి పెట్టిన ఫంగస్ రాకుండా ఉండాలంటే..దీనిని పరిశోభరమైన పొడివస్త్రంలో చుట్టి ఉంచాలని చెబుతున్నారు. దీంతో బ్రెడ్ పాడవకుండా ఉంటుంది. కాబట్టి బ్రెడ్ ను పాడవకుండా ఉండాలంటే ఏ విధంగా ట్రై చేయండి. తప్పకుండా పాడవకుండా ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>