MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5b187393-6160-4e84-a1b1-a90133173540-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5b187393-6160-4e84-a1b1-a90133173540-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో 50 ఏండ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినీ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారని తెలిసిందే. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకలకు టాలీవుడ్‌తోపాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, బాలకృష్ణకు సెఫరేట్‌ ఫ్యాన్ బేస్‌ ఉందని తెలిసిందే. ఇక ఈ ఇద్దరి సినిమాలు విడుదలవుతున్నాయంటే.. బాక్సాఫీస్‌ వద్ద క్రేజ్ ఎలా ఉండేదో మూవీ లవర్స్‌కు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిరంజీవితో పాటు ఈ ఈవెంట్ కి వెంకటేష్, శ్రీకాంత్, నాని, tollywood{#}ayyappa;Samarasimhareddy;Event;sunday;Chiranjeevi;Balakrishna;Film Industry;Thriller;Kannada;Telugu;Cinema;mediaబాలయ్యతో చిరంజీవి మల్టీ స్టారర్.. నిజమేనా..!?బాలయ్యతో చిరంజీవి మల్టీ స్టారర్.. నిజమేనా..!?tollywood{#}ayyappa;Samarasimhareddy;Event;sunday;Chiranjeevi;Balakrishna;Film Industry;Thriller;Kannada;Telugu;Cinema;mediaTue, 03 Sep 2024 19:05:00 GMTనందమూరి బాలకృష్ణ  తెలుగు సినీ పరిశ్రమలో 50 ఏండ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినీ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారని తెలిసిందే. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకలకు టాలీవుడ్‌తోపాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, బాలకృష్ణకు సెఫరేట్‌ ఫ్యాన్ బేస్‌ ఉందని తెలిసిందే. ఇక ఈ ఇద్దరి సినిమాలు విడుదలవుతున్నాయంటే.. బాక్సాఫీస్‌ వద్ద క్రేజ్ ఎలా ఉండేదో మూవీ లవర్స్‌కు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.  చిరంజీవితో పాటు ఈ ఈవెంట్ కి వెంకటేష్, శ్రీకాంత్, నాని, కన్నడ స్టార్ హీరోలు శివన్న, ఉపేంద్ర, మన సినీ పరిశ్రమ నుంచి

 ఎంతోమంది నటీనటులు, డైరెక్టర్స్ విచ్చేసారు. ఈ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చిరంజీవి ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. బాలయ్య ఈవెంట్‌కు వచ్చిన మెగాస్టార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. తనకు బాలయ్యతో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చారు. లైన్ కూడా చిరంజీవే ఇచ్చారు. ఇండస్ట్రీలో ఎవరైనా దర్శకులు, రచయితలు ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి కారెక్టర్స్‌ను తీసుకుని కథ రాస్తే బాగుంటుందని ఈ వేడుకలో అన్నారు మెగాస్టార్. 

ఇంద్ర, సమరసింహారెడ్డి కారెక్టర్స్‌తో సీక్వెల్ చేస్తే నటించాలని ఉందని.. నీకు ఓకేనా బాలయ్య అంటూ పక్కనే ఉన్న NBKను కూడా అడిగారు చిరు. దానికి బాలయ్య కూడా సై అన్నారు. బోయపాటితో పాటు అక్కడున్న చాలా మంది దర్శకులను పేరు పెట్టి మరీ సవాల్ విసిరారు చిరంజీవి. అలా మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే..డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాతికి రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఈ సినిమా ఒక విజువల్ వండర్ అని, సోషియో ఫాంటసీ థ్రిల్లర్ అని ముందు నుంచి చెప్తూ అంచనాలు పెంచుతున్నారు.  .!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>