MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani76aee609-0f75-4b94-990f-876cc1e0349f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani76aee609-0f75-4b94-990f-876cc1e0349f-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఆగస్టు 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ తాజాగా మొదటి వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. మొదటి వీకెండ్ లో భాగంగా ఈ మూవీ కి ఓవర్సీస్ లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి నార్త్ అమెరికాలో 15.67 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి యూకే లో 1.1 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.Nani{#}d v v danaiah;editor mohan;priyanka;Ireland;New Zealand;Singapore;Europe countries;V;atreya;Saturday;s j surya;Nani;Cinemaఫస్ట్ వీకెండ్ లో సరిపోదా శనివారం కి ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవే.. మరోసారి నాని విజృంభన..!ఫస్ట్ వీకెండ్ లో సరిపోదా శనివారం కి ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవే.. మరోసారి నాని విజృంభన..!Nani{#}d v v danaiah;editor mohan;priyanka;Ireland;New Zealand;Singapore;Europe countries;V;atreya;Saturday;s j surya;Nani;CinemaTue, 03 Sep 2024 10:55:00 GMTనాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఆగస్టు 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ తాజాగా మొదటి వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. మొదటి వీకెండ్ లో భాగంగా ఈ మూవీ కి ఓవర్సీస్ లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి నార్త్ అమెరికాలో 15.67 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి యూకే లో 1.1 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఐర్లాండ్ లో 8 లక్షల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి సింగపూర్ లో 1.7 లక్షల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఆస్ట్రేలియాలో 1.13 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి న్యూజిలాండ్ లో 6.1 లక్షల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి యూ ఏ ఈ అండ్ రెస్ట్ ఆఫ్ జి సి సి లో కలిపి 90.6 లక్షల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి మొదటి వీకెండ్ పూర్తి అయ్యే సరికి యూరప్ అండ్ మలేషియాలలో కలిపి 37.8 లక్షల కలెక్షన్లు వచ్చాయి.

మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి సరిపోదా శనివారం సినిమాకి ఓవర్సిస్ లో 19.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించాడు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>