MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-shetty93896158-5e02-4a56-8ad4-2df1882d4bb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-shetty93896158-5e02-4a56-8ad4-2df1882d4bb3-415x250-IndiaHerald.jpgకేరళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక తర్వాత విస్తుపోయే నిజాలు వెలుగులోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఒక్కో సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు, ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందుకు వస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు బాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా జస్టిస్ హేమ కమిటీ లాంటి నివేదిక వేయాలి అని స్టార్ హీరోయిన్ సమంత ఒక పోస్ట్ పెట్టడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కANUSHKA SHETTY{#}anoushka;Kollywood;Heroine;hema;media;Revanth Reddy;Telangana;Audience;News;Telugu;Tollywoodషాక్: మహిళలపై వేధింపులు.. అనుష్క షాకింగ్ పోస్ట్..!షాక్: మహిళలపై వేధింపులు.. అనుష్క షాకింగ్ పోస్ట్..!ANUSHKA SHETTY{#}anoushka;Kollywood;Heroine;hema;media;Revanth Reddy;Telangana;Audience;News;Telugu;TollywoodTue, 03 Sep 2024 10:20:00 GMTకేరళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక తర్వాత విస్తుపోయే నిజాలు వెలుగులోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఒక్కో సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు, ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందుకు వస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు బాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది అంటూ వార్తలు రాగా..  ఇప్పుడు టాలీవుడ్ లో కూడా జస్టిస్ హేమ కమిటీ లాంటి నివేదిక వేయాలి అని స్టార్ హీరోయిన్ సమంత ఒక పోస్ట్ పెట్టడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  దీనికి తోడు మరొకసారి హీరోయిన్ అనుష్క శెట్టి కూడా టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని , ఇక్కడ కూడా కమిటీ వెయ్యాలి అని కోరడంతో , ఇక నిజంగానే ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ ఉందా అంటూ అప్పుడే అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ అందుకు నివేదిక కూడా వేయాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని స్టార్ హీరోయిన్ సమంత కోరగా,  ఇప్పుడు ఇదే విషయంపై అనుష్క స్పందిస్తూ.. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ముఖ్యంగా ఆడవారిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి.  తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కలిగించాలి. ఇందుకోసం మీరు హేమా కమిటీ లాంటి ఒక నివేదికను ఇక్కడ కూడా వేయాలి అంటూ అనుష్క పోస్ట్ పెట్టింది.

ఇక ఇలా సమంత,  అనుష్క ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఇలాంటి కామెంట్లు చేయడంతో టాలీవుడ్ లో కూడా లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి అంటూ సినీ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.  మరి దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తానికి అయితే ప్రతి ఇండస్ట్రీలో కూడా ఆడవారికి రక్షణ లేకుండా పోతుందనే విషయం అయితే ఇక్కడ స్పష్టం అవుతోంది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>