MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hot-photos5e9124f3-3f9c-49ac-9fc0-8c690574d0df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hot-photos5e9124f3-3f9c-49ac-9fc0-8c690574d0df-415x250-IndiaHerald.jpgరామ్‌ గోపాల్ వర్మ నియో-నోయిర్ క్రైమ్ మూవీ అంతం (1992) సినిమాతో నటి ఊర్మిళ మటోండ్కర్‌ మన తెలుగు వారందరికీ పరిచయమయ్యింది. గాయం సినిమాతో మన ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. "రంగీలా (1995)" మూవీతో ఇండియా వైడ్ గా హాట్ బాంబుగా పేరు తెచ్చుకుంది. సినిమాల్లో ఈ ముద్దుగుమ్మకు తిరుగులేదు. రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి ఒక ఊపు ఊపింది. చైల్డ్‌ ఆర్టిస్టుగా సినీ రంగ ప్రవేశం చేసిన ఊర్మిళ ఆపై స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగింది. ఆర్జీవి కారణంగానే ఈ అందాల తార క్రేజీ తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఆ ఫేమ్ ద్వారా ఊర్మిళ 2010 వరhot photos{#}BEAUTY;kirti;tara;Heroine;Rangeela;Narasimha;Chitram;rashmika mandanna;India;Wanted;Telugu;Darsakudu;Director;Ram Gopal Varma;Cinema50 ఏళ్లు వచ్చినా తరగని అందం.. ఈ భామ బ్యూటీకి ఫిదా అవ్వాల్సిందే..?50 ఏళ్లు వచ్చినా తరగని అందం.. ఈ భామ బ్యూటీకి ఫిదా అవ్వాల్సిందే..?hot photos{#}BEAUTY;kirti;tara;Heroine;Rangeela;Narasimha;Chitram;rashmika mandanna;India;Wanted;Telugu;Darsakudu;Director;Ram Gopal Varma;CinemaTue, 03 Sep 2024 14:47:00 GMT
రామ్‌ గోపాల్ వర్మ నియో-నోయిర్ క్రైమ్ మూవీ అంతం (1992) సినిమాతో నటి ఊర్మిళ మటోండ్కర్‌ మన తెలుగు వారందరికీ పరిచయమయ్యింది. గాయం సినిమాతో మన ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. "రంగీలా (1995)" మూవీతో ఇండియా వైడ్ గా హాట్ బాంబుగా పేరు తెచ్చుకుంది. సినిమాల్లో ఈ ముద్దుగుమ్మకు తిరుగులేదు. రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి ఒక ఊపు ఊపింది. చైల్డ్‌ ఆర్టిస్టుగా సినీ రంగ ప్రవేశం చేసిన ఊర్మిళ ఆపై స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగింది. ఆర్జీవి కారణంగానే ఈ అందాల తార క్రేజీ తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. ఆ ఫేమ్ ద్వారా ఊర్మిళ 2010 వరకు కంటిన్యూగా మూవీస్ చేసింది.

ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ వయసు  50 ఏళ్లు. అయినా సరే ఆమె అందం ఏ మాత్రం తరగలేదు. ఆమె లేటెస్ట్ ఇన్‌స్టా పిక్స్ చూస్తే అదే మాట మీరు కూడా అనేస్తారు. ఆ వయసు వచ్చిన ఆమె ఫేస్ పై ఎలాంటి ముడతలు లేదా వృద్ధాప్య ఛాయలు కనపడటం లేదు. అందంలో తమన్నా, కీర్తి సురేష్, రష్మిక మందన్న తో పోటీగా ఈ ముద్దుగుమ్మ నిలుస్తోంది. 50 ఏళ్ల వయసులో ఇంత అందంగా కనిపించడం మరే ఇతర నటికి ఎవరికీ సాధ్యం కాదేమో. చాలా మంది ఊర్మిళ వయసు 30 ఏళ్ల హీరోయిన్ లాగానే ఉన్నారు మేడం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె అందపు కట్టడాలు వయసు పైబడిన సరే ఏమాత్రం చెక్కు చెదరలేదు.

 50 ఏళ్ల వయసు వచ్చిన సరే ఈ భామకు సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలామంది ఆమె కామెంట్లను లైక్ చేస్తారు. కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా ఆమె హీరోయిన్ల రేంజ్ లో క్రేజ్ పొందడం అనేది నిజంగా ఆశ్చర్యకరమని చెప్పుకోవాలి. ఊర్మిళ 1977లో వచ్చిన కర్మ చిత్రంతో చిన్నతనంలో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె 1983 చిత్రం మటోండ్కర్‌తో గుర్తింపు పొందింది. తరువాత మలయాళ చిత్రం చాణక్యలో పనిచేసింది. 1991లో, ఆమె నరసింహ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది, ఇది మరిన్ని సినిమా ఆఫర్‌లకు దారితీసింది. అంతం సినిమాతో ఆమె తెలుగు అరంగేట్రం, అక్కడ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కలిశారు. రంగీలా (1995) ఆమె కెరీర్‌ని మార్చివేసింది, రంగీలా తర్వాత ఊర్మిళ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. దక్షిణ భారత అగ్ర హీరోలతో పని చేసి పాన్-ఇండియా స్టార్‌గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>