Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/surya2458da35-e5c8-4a59-8b5f-835cfe038812-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/surya2458da35-e5c8-4a59-8b5f-835cfe038812-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారతదేశంలో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు సూర్య కుమార్ యాదవ్ ఇండియన్ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అన్న విషయాన్ని తెలిసిందే. మైదానం నాలువైపులా ఎంతో అలవోకగా షాట్లు ఆడే సూర్యకుమార్ బౌలర్లతో చెడుగుడు ఆడిస్తూ ఉంటాడు. ఐపీఎల్ లో మాత్రమే కాదు అంతర్జాతీయ క్రికెట్లో కూడా అదరగొట్టి ఏకంగా వరల్డ్ క్రికెట్ కి నయా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ గా కూడా మారిపోయాడు అని చెప్పాలి. ఇలా గత కొంతకాలం నుంచి టీమిండియా విజయాలలో కీలక పాత్ర వహిస్తున్న ఈ స్టార్ ప్లేయర్ కూ ఇటీవల surya{#}BCCI;ICC T20;Mister;INTERNATIONAL;surya sivakumar;Bangladesh;India;Indian;Cricket;septemberటీమిండియాకు బిగ్ షాక్.. సూర్య కుమార్ కు గాయం?టీమిండియాకు బిగ్ షాక్.. సూర్య కుమార్ కు గాయం?surya{#}BCCI;ICC T20;Mister;INTERNATIONAL;surya sivakumar;Bangladesh;India;Indian;Cricket;septemberTue, 03 Sep 2024 19:15:00 GMTప్రస్తుతం భారతదేశంలో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు సూర్య కుమార్ యాదవ్ ఇండియన్ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అన్న విషయాన్ని తెలిసిందే.  మైదానం నాలువైపులా ఎంతో అలవోకగా షాట్లు ఆడే సూర్యకుమార్ బౌలర్లతో చెడుగుడు ఆడిస్తూ ఉంటాడు. ఐపీఎల్ లో మాత్రమే కాదు అంతర్జాతీయ క్రికెట్లో కూడా అదరగొట్టి ఏకంగా వరల్డ్ క్రికెట్ కి నయా మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ గా కూడా మారిపోయాడు అని చెప్పాలి.


 ఇలా గత కొంతకాలం నుంచి టీమిండియా విజయాలలో కీలక పాత్ర వహిస్తున్న ఈ స్టార్ ప్లేయర్ కూ ఇటీవల ఒక ప్రమోషన్ కూడా వచ్చింది. ఏకంగా టీమ్ ఇండియాకు టి20 ఛాన్స్ దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. తన కెప్టెన్సీలో టీమిండియా  t20 ఫార్మట్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పటికే t20 ఫార్మాట్లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నా సూర్య కుమార్ యాదవ్ టెస్టు ఫార్మాట్లో కూడా అదరగొట్టాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో తాను కూడా దక్కించుకోవాలని ఆశ పడుతున్నాడు.


 కానీ  టీం ఇండియా స్టార్ సూర్య కుమార్ యాదవ్ కి బిగ్ షాక్ తగిలింది. బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతూ గాయపడ్డాడు ఈ భారత స్టార్ట్ ప్లేయర్. ఈ క్రమంలోనే మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే దులిప్ ట్రోఫీ ఓపెనింగ్ రౌండ్ కి దూరం కాబోతున్నాడు. అయితే సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రోఫీలో ప్రదర్శనల ఆధారంగానే బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం జట్టును బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. కానీ కాయం కారణంగా దులీప్ ట్రోఫీకి దూరమైన సూర్య కుమార్ యాదవ్ ఇక భారత జట్టు ఎంపికలో కూడా పరిగణలో ఉండే అవకాశం లేదు అన్నది తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>