Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అలాగే బాలకృష్ణ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు ఆశించకూడదు. అలా మన హీరోల్లో హీరో హీలతో కలిసి నటించాలనే ఉదరత ఉంది వుంటే ఇప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలకు కొదువ ఉండేది కాదు. అయితే మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చిన అవి కొన్ని కాంబినేషన్స్ కే పరిమితం అయ్యేవి. మల్టీ స్టార్స్ రాకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. కథలో ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత..ఇద్దరికీ హీరోయిన్స్social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;balayya; bala krishna; chiranjeevi; mega star; tollywood{#}naina;indra;Chiranjeevi;Manam;Balakrishna;Hero;Telugu;Darsakudu;Director;Cinemaబాలయ్య - చిరు మల్టీస్టారర్.. డబల్ ధమాకా పక్కా..!బాలయ్య - చిరు మల్టీస్టారర్.. డబల్ ధమాకా పక్కా..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;balayya; bala krishna; chiranjeevi; mega star; tollywood{#}naina;indra;Chiranjeevi;Manam;Balakrishna;Hero;Telugu;Darsakudu;Director;CinemaTue, 03 Sep 2024 14:38:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అలాగే బాలకృష్ణ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు ఆశించకూడదు. అలా మన హీరోల్లో హీరో హీలతో కలిసి నటించాలనే ఉదరత ఉంది వుంటే ఇప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలకు కొదువ ఉండేది కాదు. అయితే మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చిన అవి కొన్ని కాంబినేషన్స్ కే పరిమితం అయ్యేవి. మల్టీ స్టార్స్ రాకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. కథలో ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత..ఇద్దరికీ హీరోయిన్స్..ఇక తెర వెనుక ఉండే రీజన్స్ అనేకం.

 అయితే కొన్ని కాంబినేషన్స్ లో అసలు మనం మల్టీస్టారర్స్ సినిమాలు ఊహించలేం. అలాంటి కలయికే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. ఇటీవల జరిగిన నందమూరి బాలకృష్ణ యాబై సంవత్సరాల వేడుకలు చిరంజీవి మాట్లాడుతూ..బాలకృష్ణతో కలిసి ఓ సినిమాలో నటించాలనుందని అన్నారు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ "నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం కూడా సమరసింహారెడ్డి. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలని ఒక కోరిక' అన్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనే చర్చలు ఆల్రెడి సినీ పరిశ్రమలో జరుగుతున్నాయి. చిరంజీవి,

 బాలకృష్ణ కలయికలు సినిమా రావాలంటే ముందుగా అందుకు తగ్గ కదా దొరకాలి..దొరికిన అందులో రెండు పాత్రల ప్రాధాన్యత సమానంగా ఉండాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చిన అభిమానుల సంగతి తెలిసిందే. అయితే ఏది ఏమైనా ఇప్పటికైనా ఇద్దరు హీరోల మదిలో ఇలాంటి ఆలోచన ఉంటే రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో నైనా ఇది కార్యరూపం దాల్చడానికి ప్రయత్నించవచ్చు. ఎందుకు సరిపోయే కథతో దర్శకుడు ముందుకు వస్తే..ఈ కాంబినేషన్ కు అంకుర్పారణజరిగే అవకాశం ఉంది. ఇక ఈ విషయం తెలిసిన ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఆనంద పడుతుంటారు. అంతేకాకుండా వీరిద్దరి కాంబోలో మూవీ వస్తే ఎలాంటి స్టోరీ రావాలో ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోతుంటారు అభిమానులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>