MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya4fb0971e-27f1-4016-a6e4-e42d2e22c8a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya4fb0971e-27f1-4016-a6e4-e42d2e22c8a3-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ఇటు సినిమాల్లోనూ , అటు రాజకీయాల్లోనూ రెండింటిలోనూ అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యారు. ప్రారంభం నుండి సినిమాల్లో వరుస విజయాలను అందుకుంటూ వచ్చిన బాలయ్య చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇక స్టార్ హీరో స్థాయికి ఎదిగిన తర్వాత అప్పుడప్పుడు కొన్ని సార్లు అపజయాలు వచ్చిన మళ్లీ తిరిగి విజయాలను అందుకొని బౌన్స్ బ్యాక్ అయినా సందర్భాలు ఉన్నాయి. ఇక రాజకీయాలలో మాత్రం ఎప్పుడూ కూడా బాలయ్య ఫెయిల్యూర్ ను చూడలేదBalayya{#}Hindupuram;Jr NTR;Venkatesh;MLA;Ram Charan Teja;Allu Arjun;lion;Event;Chiranjeevi;Hero;Success;Balakrishna;Tollywoodఆ ఇద్దరు యంగ్ స్టార్ హీరోస్ నాకు చాలా క్లోజ్.. బాలయ్య..!ఆ ఇద్దరు యంగ్ స్టార్ హీరోస్ నాకు చాలా క్లోజ్.. బాలయ్య..!Balayya{#}Hindupuram;Jr NTR;Venkatesh;MLA;Ram Charan Teja;Allu Arjun;lion;Event;Chiranjeevi;Hero;Success;Balakrishna;TollywoodTue, 03 Sep 2024 09:50:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ఇటు సినిమాల్లోనూ , అటు రాజకీయాల్లోనూ రెండింటిలోనూ అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యారు. ప్రారంభం నుండి సినిమాల్లో వరుస విజయాలను అందుకుంటూ వచ్చిన బాలయ్య చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇక స్టార్ హీరో స్థాయికి ఎదిగిన తర్వాత అప్పుడప్పుడు కొన్ని సార్లు అపజయాలు వచ్చిన మళ్లీ తిరిగి విజయాలను అందుకొని బౌన్స్ బ్యాక్ అయినా సందర్భాలు ఉన్నాయి.

ఇక రాజకీయాలలో మాత్రం ఎప్పుడూ కూడా బాలయ్య ఫెయిల్యూర్ ను చూడలేదు. వరుసగా మూడు సార్లు హిందూపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బాలయ్య మూడు సార్లు కూడా విజయాన్ని అందుకొని రాజకీయంగా మాత్రం అద్భుతమైన సక్సెస్ ను అందుకున్నాడు. ఇకపోతే తాజాగా బాలయ్య సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తయింది. దానితో పెద్ద ఎత్తున ఓ ఈవెంట్ ను నిర్వహించారు. దానికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేయగా , అనేక మంది కుర్ర హీరోలు కూడా ఈ వేడుకకు వచ్చారు.

అలాగే చాలా మంది దర్శకులు కూడా ఈ ఈవెంట్ కు వచ్చారు. ఇకపోతే బాలయ్య ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఒక ఇద్దరు యంగ్ స్టార్ హీరోల గురించి చెప్పుకొచ్చాడు. వారెవరో కాదు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్. వీరిద్దరి గురించి బాలయ్య మాట్లాడుతూ ... రామ్ చరణ్ , అల్లు అర్జున్ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను కూడా వాళ్లతో చాలా క్లోజ్ గా ఉంటాను. అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాను అని బాలయ్య తాజాగా చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>