MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd9f0ef0b-e783-4716-84b7-861b71409fad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd9f0ef0b-e783-4716-84b7-861b71409fad-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మకి నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ దాదాపుగా చాలా సంవత్సరాలు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న వీళ్ళిద్దరూ కనీసం మూడు నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేకపోయారు. వీరిద్దరి మధ్య సఖ్యత కుదరక చాలా త్వరగా విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు. ఇక విడాకుల తర్వాత సమంతకి మయోసైటిస్ అనే tollywood{#}prema;sam;shobitha;Mercedes-Benz;Sam Mendes;ye maya chesave;Audi;Tollywood;Heroine;Naga Chaitanya;Samantha;Love;Tamil;Allu Arjun;Cinemaస్టార్ హీరోలను మించేలా సమంత కార్ కలెక్షన్..!?స్టార్ హీరోలను మించేలా సమంత కార్ కలెక్షన్..!?tollywood{#}prema;sam;shobitha;Mercedes-Benz;Sam Mendes;ye maya chesave;Audi;Tollywood;Heroine;Naga Chaitanya;Samantha;Love;Tamil;Allu Arjun;CinemaTue, 03 Sep 2024 18:15:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మకి నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ దాదాపుగా చాలా సంవత్సరాలు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న వీళ్ళిద్దరూ కనీసం మూడు నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేకపోయారు. వీరిద్దరి మధ్య సఖ్యత కుదరక చాలా త్వరగా విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు. ఇక విడాకుల తర్వాత సమంతకి మయోసైటిస్ అనే వ్యాధి వచ్చింది. విడాకుల

 తర్వాత నుండి ఈ వ్యాధితో పోరాడుతుంది సమంత. ఈ వ్యాధి కారణంగా పూర్తిగా మారిపోయిన సమంత సినిమాలకు కూడా దూరమైంది. దాదాపుగా రెండు మూడు సంవత్సరాల నుండి ఒక సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం పూర్తిగా మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటోంది సమంత. మరోవైపు సమంత నుండి దూరమైన నాగచైతన్య ఇటీవల శోభిత దూళిపాల తో నిర్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే నాగచైతన్య శోభనం వివాహం ఆడనున్నాడు. విడాకుల తర్వాత ఆమె కాస్త స్పీడ్ తగ్గించింది. ఇక ఇప్పుడు తిరిగి లతో బిజీగా మారేందుకు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో లు చేసిన

 సామ్ హిందీలోనూ సత్తా చాటుతోంది. అక్కడ ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్‌తో అడుగు పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లతో పాటు స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరుస్తోంది సామ్. మొన్నామధ్య అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప లో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ కోసం గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకుంది సామ్. సమంత నికర విలువ రూ.101 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఒకొక్క కి 3-5 కోట్లు తీసుకుంటుంది ఈ అమ్మడు. ఇది కాకుండా, యాడ్స్ లో నటిస్తూ.. 8 కోట్లు సంపాదిస్తుంది. సమంతకు కూడా ఖరీదైన కార్లంటే మక్కువ ఎక్కువ. సమంతా గ్యారేజీలో చాలా కార్లు ఉన్నాయి. వాటిలో ఆడి క్యూ7, పోర్షే కేమాన్ జిటిఎస్, ల్యాండ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జి63 ఎఎమ్‌జి, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ వంటి కార్లు ఉన్నాయి...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>