MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood12b3a7fd-bee7-4beb-84cc-343a9f05b931-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood12b3a7fd-bee7-4beb-84cc-343a9f05b931-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే చాలా కష్టం. అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. కొంతమంది హీరోయిన్లు మాత్రం ఓవర్ నైట్ లోని స్టార్ హీరోయిన్లుగా మారిపోతారు. కొంతమంది మాత్రం ఎంత పెద్ద హిట్ సినిమాల్లో నటించినప్పటికీ పాపులారిటీ దక్కించుకోలేకపోతారు. హీరోయిన్ కు కొన్ని లక్షణాలు ఉండాలి. అయితే కొందరు భామలు మాత్రం హైట్ తక్కువగా ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్లుగా మారారు. వారెవరో ఇప్పుడు చూద్దాం... Tollywood{#}keerthi suresh;maya;nithya menon;Nivetha Thomas;Mahanati;kirti;Samantha;Chitram;Nani;Tollywood;BEAUTY;bollywood;Kerala;Heroine;Cinemaటాలీవుడ్ లో పొట్టి హీరోయిన్ ఎవరో తెలుసా...షాక్‌ కావాల్సిందే?టాలీవుడ్ లో పొట్టి హీరోయిన్ ఎవరో తెలుసా...షాక్‌ కావాల్సిందే?Tollywood{#}keerthi suresh;maya;nithya menon;Nivetha Thomas;Mahanati;kirti;Samantha;Chitram;Nani;Tollywood;BEAUTY;bollywood;Kerala;Heroine;CinemaTue, 03 Sep 2024 23:44:00 GMTఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే చాలా కష్టం. అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. కొంతమంది హీరోయిన్లు మాత్రం ఓవర్ నైట్ లోని స్టార్ హీరోయిన్లుగా మారిపోతారు. కొంతమంది మాత్రం ఎంత పెద్ద హిట్ సినిమాల్లో నటించినప్పటికీ పాపులారిటీ దక్కించుకోలేకపోతారు. హీరోయిన్ కు కొన్ని లక్షణాలు ఉండాలి. అయితే కొందరు భామలు మాత్రం హైట్ తక్కువగా ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్లుగా మారారు. వారెవరో ఇప్పుడు చూద్దాం...


నివేదా థామస్ ఈ బ్యూటీ 2016 నాని హీరోగా నటించిన జెంటిల్ మెన్ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. చూడడానికి ఎంతో చక్కగా, కుందనపు బొమ్మల ఉంటుంది. నివేదా కేరళ కుట్టి. 2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనాటిగా అరంగేట్రం చేసింది నివేదా. ఇప్పుడు నివేదా థామస్ ఇప్పుడు హీరోయిన్లు అందరికన్నా హైట్ చాలా తక్కువ. నివేదా హైట్ 5.1 మాత్రమే. రెండో స్థానంలో నిత్యమీనన్ నిలిచింది. నిత్యామీనన్ హైట్ 5.2 అన్న సంగతి తెలిసిందే.


ఇంతకుముందు నిత్యామీనన్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి అభిమానులను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవలే కుమారి శ్రీమని అనే వెబ్ సిరీస్ లో కూడా నిత్యా మీనన్ నటించి అందరినీ ఆకట్టుకుంటుంది.  మూడవ స్థానంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిలిచింది. సమంతమాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

ఇక సమంత.... చైతన్యతో విడాకుల తర్వాత సినిమాల పరంగా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇక సమంత హైట్ కూడా చాలా తక్కువ అని చెప్పవచ్చు. సమంత హైట్ 5.3 అన్న సంగతి తెలిసిందే. నాలుగో స్థానంలో కీర్తి సురేష్ ఉంది. తెలుగులో మహానటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇటీవలే కీర్తి సురేష్ కల్కి సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన నటించి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని, నితిన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఈ బ్యూటీ మొదటగా బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. కీర్తి సురేష్ హైట్ 5.3 అన్న సంగతి తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>