MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-sukumar-un-stoppable-show-allu-arjun-pushpa4085b94e-2bc6-43af-9667-4fe42abaf196-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-sukumar-un-stoppable-show-allu-arjun-pushpa4085b94e-2bc6-43af-9667-4fe42abaf196-415x250-IndiaHerald.jpgమామూలుగానే బాలకృష్ణ అంటే చాలా కోపిష్టి అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఆయన తన స్నేహితులైన సన్నిహితులైన వారి మీద కోపం ప్రదర్శిస్తారని,తన కోపంతో ఎంతోమంది అభిమానులను కొట్టిన సందర్భాలు ఉన్నాయి.అయితే బాలకృష్ణ ఇంత కోపం ప్రదర్శించినా కూడా ఆయన అభిమానులు ఆయనపై ప్రేమనే ప్రదర్శిస్తారు. బాలయ్య మమ్మల్ని ప్రేమగా తాకితే చాలు అనుకుంటాం అంటూ ఉంటారు.అయితే అలాంటి బాలకృష్ణ ఇప్పటికే పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు.ఇక ఈ విషయం పక్కన పెడితే ఓ స్టార్ డైరెక్టర్ దగ్గరికి బాలకృష్ణ ఏకంగా కత్తి పట్టుకొని వెళ్లారట. మరి ఆ డైరెకBALAKRISHNA; SUKUMAR; UN STOPPABLE SHOW; ALLU ARJUN; PUSHPA{#}Avunu;Katthi;you tube;sukumar;Tollywood;Balakrishna;Director;Cinemaకత్తి పట్టుకుని ఆ డైరెక్టర్ ని పొడవడానికి వెళ్లిన బాలకృష్ణ.. అంత కోపమా.?కత్తి పట్టుకుని ఆ డైరెక్టర్ ని పొడవడానికి వెళ్లిన బాలకృష్ణ.. అంత కోపమా.?BALAKRISHNA; SUKUMAR; UN STOPPABLE SHOW; ALLU ARJUN; PUSHPA{#}Avunu;Katthi;you tube;sukumar;Tollywood;Balakrishna;Director;CinemaTue, 03 Sep 2024 09:29:00 GMTమామూలుగానే బాలకృష్ణ అంటే చాలా కోపిష్టి అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఆయన తన స్నేహితులైన సన్నిహితులైన వారి మీద కోపం ప్రదర్శిస్తారని,తన కోపంతో ఎంతోమంది అభిమానులను కొట్టిన  సందర్భాలు ఉన్నాయి.అయితే బాలకృష్ణ ఇంత కోపం ప్రదర్శించినా కూడా ఆయన అభిమానులు ఆయనపై ప్రేమనే ప్రదర్శిస్తారు. బాలయ్య మమ్మల్ని ప్రేమగా తాకితే చాలు అనుకుంటాం అంటూ ఉంటారు.అయితే అలాంటి బాలకృష్ణ ఇప్పటికే పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు.ఇక ఈ విషయం పక్కన పెడితే ఓ స్టార్ డైరెక్టర్ దగ్గరికి బాలకృష్ణ ఏకంగా కత్తి పట్టుకొని వెళ్లారట. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు బాలకృష్ణడైరెక్టర్ ని కత్తితో బెదిరించారు అనేది ఇప్పుడు చూద్దాం. నందమూరి బాలకృష్ణ కత్తి పట్టుకొని బెదిరించింది ఎవరినో కాదు. స్టార్ దర్శకుడుగా టాలీవుడ్ లో పేరున్న సుకుమార్ ని.. 

అవును మీరు వినేది నిజమే.. ఇదేదో మీరు అనుకుంటున్నట్లు రూమర్ కాదు.ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ తననోటి నుండి తానే బయటపెట్టిన నిజం.. రీసెంట్గా బాలకృష్ణయూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఓ డైరెక్టర్ దగ్గరికి కత్తి పట్టుకొని వెళ్లి బెదిరించాను. ఇక ఆయన ఎవరో కాదు సుకుమార్.అయితే రీసెంట్ గా నేను ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్న సమయంలో పక్కనే పుష్ప-2 సినిమా షూటింగ్ జరుగుతుంది. అలా అక్కడికి నా జేబులో కత్తి పట్టుకుని వెళ్లాను.

 ఇక మొదట బన్నీతో మాట్లాడి ఆ తర్వాత సుకుమార్ దగ్గరికి వెళ్లి కత్తితో బెదిరించాను.ఎందుకంటే సుకుమార్ అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన సమయంలో నాతో మూడు నెలల్లో సినిమా తీస్తానని చెప్పాడు. కానీ ఇన్ని రోజులైనా కూడా నాతో సినిమా తెరకెక్కించడం లేదు. దాంతో నేను నాతో సినిమా చేస్తావా.. లేక కత్తికి పని చెప్పనా అంటూ సుకుమార్ ని బెదిరించాను.దాంతో నేను కత్తి బయటకు తీయడంతోనే సుకుమార్ బెదిరిపోయారు. ఆ తర్వాత షూటింగ్ సెట్ లో ఉన్న వాళ్ళందరూ ఈ విషయం తెలిసి నవ్వుకున్నారు.  అంటూ బాలకృష్ణ సరదాగా ఈ విషయాన్ని పంచుకున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>