MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/disha-patani-selfi-photos-viralfc3bb3fb-c4e2-41af-b150-bbca11f74c00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/disha-patani-selfi-photos-viralfc3bb3fb-c4e2-41af-b150-bbca11f74c00-415x250-IndiaHerald.jpgతెలుగులో మొదటిసారి లోఫర్ చిత్రంతో భారీ క్రేజ్ అందుకున్న దిశాపటాని..ఇటీవలే తెలుగు ప్రేక్షకులకు కల్కి సినిమాతో మళ్లీ దగ్గరయ్యింది అందాల ముద్దుగుమ్మ దిశాపటాని. బాలీవుడ్ లో ఎంతో మంది హీరోలతో రొమాన్స్ చేసి అక్కడ అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఈ ముద్దుగుమ్మ సినిమాలలో సోషల్ మీడియాలో బోల్డ్ నెస్ తో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఈసారి మిర్రర్ సెల్ఫీ అంటు ఇన్ డైరెక్ట్ గా తన అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో హవా కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ. దిశ అద్దం ముందు బ్రాలెట్లో తన అందాలను చూపిస్తూ స్లDISHA PATANI;SELFI;PHOTOS;VIRAL{#}vijay kumar naidu;Telugu;India;bollywood;Cinemaమిర్రర్ సెల్ఫీ ముందు అందాల విందు చేస్తున్న దిశాపటాని..!మిర్రర్ సెల్ఫీ ముందు అందాల విందు చేస్తున్న దిశాపటాని..!DISHA PATANI;SELFI;PHOTOS;VIRAL{#}vijay kumar naidu;Telugu;India;bollywood;CinemaTue, 03 Sep 2024 20:59:16 GMTతెలుగులో మొదటిసారి లోఫర్ చిత్రంతో భారీ క్రేజ్ అందుకున్న దిశాపటాని..ఇటీవలే తెలుగు ప్రేక్షకులకు కల్కి సినిమాతో మళ్లీ దగ్గరయ్యింది అందాల ముద్దుగుమ్మ దిశాపటాని. బాలీవుడ్ లో ఎంతో మంది హీరోలతో రొమాన్స్ చేసి అక్కడ అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఈ ముద్దుగుమ్మ సినిమాలలో సోషల్ మీడియాలో బోల్డ్ నెస్ తో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఈసారి మిర్రర్ సెల్ఫీ అంటు ఇన్ డైరెక్ట్ గా తన అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో హవా కొనసాగిస్తోంది ఈ ముద్దుగుమ్మ.


దిశ అద్దం ముందు బ్రాలెట్లో తన అందాలను చూపిస్తూ స్లీవ్ లెస్ టాప్ మ్యాచింగ్ షర్టులో తన టొండ్ ఫిజిక్కుని సైతం చూపిస్తోంది. తన ఒంపు సొంపులతో కుర్రకారులను విపరీతంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అయితే ఈ ఫోటోలలో దిశాపటానీ చాలా న్యాచురల్ గానే కనిపిస్తోంది. దిశాపటానీ షేర్ చేసిన ఫోటోలకు సైతం అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడు  అందాన్ని చూసి అభిమానులైతే ప్రశంసించకుండా ఉండలేదు.. వీటితోపాటుగా దిశాపటాని తదుపరి ప్రాజెక్టుల విషయంలో తెలుసుకునేందుకు ఉత్సాహంగా ఉంటున్నారు. ఫిట్నెస్ విషయంలో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజీ ఉన్నది. దిశాపటాని సెల్ఫీలో కూడా తన అందాలని చూపించగలదని మరొకసారి నిరూపించింది.


తన అంద చందాలను ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తూ ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ కూడా అవకాశం అందుకున్నది.ఈమధ్య కథ నచ్చితే పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలలో నటించడానికి అయినా సిద్ధంగానే ఉన్నది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కుంగువ సినిమా ఉన్నది. దిశాపటాని స్క్రీన్ ప్రజెంటేషన్ అభిమానులకు తెగ ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా అదిరిపోయే స్ట్రక్చర్ తో ఎలాంటి దుస్తులలోనైనా సరే చాలా స్టైలిష్ గా అందంగా ఆకర్షినియంగా కనిపిస్తూ ఉంటుంది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>