MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-manjusha-jr-ntr-rakhi-movie-krishna-vamshi81bd132c-1ff6-47f4-ad3b-c397c69a5ecb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-manjusha-jr-ntr-rakhi-movie-krishna-vamshi81bd132c-1ff6-47f4-ad3b-c397c69a5ecb-415x250-IndiaHerald.jpgఏంటి టాలీవుడ్ లో యాంకరింగ్ చేసే ఆ యాంకర్ ఎన్టీఆర్ కి నిజంగానే చెల్లెలా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది నందమూరి ఎన్టీఆర్ ఒకరే కదా.. ఆయనకు చెల్లెలు ఎక్కడ ఉంది అని అనుమానపడతారు. హరికృష్ణకి ఇద్దరు భార్యలు.. అందులో మొదటి భార్యకి జానకిరామ్,కళ్యాణ్ రామ్, సుహాసినిలు జన్మించారు.ఇక రెండో భార్యకి ఎన్టీఆర్ ఒక్కరే పుట్టారు.కానీ అనూహ్యంగా ఈ ఎన్టీఆర్ చెల్లెలు ఎక్కడినుండి పుట్టుకొచ్చిందని మీ అందరికీ అనుమానం రావచ్చు.అయితే ఎన్టీఆర్ చెల్లెలు అంటే రియల్ లైఫANCHOR MANJUSHA; JR.NTR; RAKHI MOVIE; KRISHNA VAMSHI{#}krishna vamshi;mahesh babu;Sreemukhi;Nijam;Girl;Jr NTR;NTR;Chiranjeevi;Tollywood;Cinema;Telugu;Heroineఈ టాలీవుడ్ యాంకర్ jr.ఎన్టీఆర్ చెల్లెలా.. షాకింగ్ నిజం.?ఈ టాలీవుడ్ యాంకర్ jr.ఎన్టీఆర్ చెల్లెలా.. షాకింగ్ నిజం.?ANCHOR MANJUSHA; JR.NTR; RAKHI MOVIE; KRISHNA VAMSHI{#}krishna vamshi;mahesh babu;Sreemukhi;Nijam;Girl;Jr NTR;NTR;Chiranjeevi;Tollywood;Cinema;Telugu;HeroineTue, 03 Sep 2024 16:02:00 GMTఏంటి టాలీవుడ్ లో యాంకరింగ్ చేసే ఆ యాంకర్ ఎన్టీఆర్ కి నిజంగానే చెల్లెలా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది నందమూరి ఎన్టీఆర్ ఒకరే కదా.. ఆయనకు చెల్లెలు ఎక్కడ ఉంది అని అనుమానపడతారు. హరికృష్ణకి ఇద్దరు భార్యలు.. అందులో మొదటి భార్యకి జానకిరామ్,కళ్యాణ్ రామ్, సుహాసినిలు జన్మించారు.ఇక రెండో భార్యకి ఎన్టీఆర్ ఒక్కరే పుట్టారు.కానీ అనూహ్యంగా ఈ ఎన్టీఆర్ చెల్లెలు ఎక్కడినుండి పుట్టుకొచ్చిందని మీ అందరికీ అనుమానం రావచ్చు.అయితే ఎన్టీఆర్ చెల్లెలు అంటే రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. ఇక ఆ టాలీవుడ్ యాంకర్ ఎవరో కాదు మంజూష.. టాలీవుడ్ ఫేమస్ యాంకర్లలో సుమ, ఝాన్సీ,ఉదయభాను,రష్మీ, శ్రీముఖి వంటి వారిలో మంజూష కూడా ఒకరు.

ఇక మంజూష కేవలం యాంకర్ గానే కాదు పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అలా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన రాఖీ మూవీలో ఎన్టీఆర్ సరసన ఇలియానా,చార్మి కౌర్ లు హీరోయిన్స్ గా చేశారు.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలు పాత్రలో యాంకర్ మంజూష నటించింది. ఇక రాఖీ మూవీలో టాలీవుడ్ యాంకర్ మంజూష పాత్రనే కీలకంగా ఉంటుంది.అలా రీల్ లైఫ్ లో జూనియర్ ఎన్టీఆర్  కి యాంకర్ మంజూష చెల్లెలు పాత్రలో నటించింది. ఈమె కేవలం రాఖీ సినిమాలోనే కాకుండా పలు తెలుగు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

అయితే సినిమా ఇండస్ట్రీలో అన్నా చెల్లెలుగా,భార్యాభర్తలు గా, తల్లి కూతుర్లుగా నటించిన చాలామంది నటీనటులకు సంబంధించి న్యూస్ అప్పుడప్పుడు మీడియాలో కొన్ని ఫోటోలు వీడియోల రూపంలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఎన్టీఆర్ కి తల్లిగా చేసిన ఈ నటి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. మహేష్ బాబు కి చెల్లిగా చేసిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..  చిరంజీవి మేనకోడలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా అంటూ.. ఇలా పలు ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటాయి. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి రాఖీ మూవీలో చెల్లిగా  నటించిన ఈ అమ్మాయి టాలీవుడ్ యాంకర్ అనే విషయం మీకు తెలుసా అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>