MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-malavaika-mohan-bollywood219ef72a-f442-4784-b7aa-bef9c0095992-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-malavaika-mohan-bollywood219ef72a-f442-4784-b7aa-bef9c0095992-415x250-IndiaHerald.jpgమొదటిసారి మలయాళ చిత్రం పట్టం పోల్ అనే చిత్రం ద్వార హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహన్.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతున్న తన కెరియర్ ప్రారంభించిన ఎక్కువగా తమిళం సినిమాలలోనే నటించేది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా గుర్తింపు అందుకోలేదు. కేవలం ప్రభాస్ నటించిన రాజా సాబ్ అనే చిత్రంలో మాత్రమే నటిస్తున్నది. సిద్ధాంతి చతుర్వేది హీరోగా నటించిన ముద్ర అనే సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఇటీవల ట్రైలర్ ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేశారు. అయితే ఇందులో మాళవిక మోHEROIN;MALAVAIKA MOHAN;BOLLYWOOD{#}malavika new;raja;Romantic;Prabhas;Chitram;bollywood;Tamil;News;Cinema;Telugu;Indiaవామ్మో: బాలీవుడ్ కోసం అందాల డోస్ పెంచిన తంగలాన్ బ్యూటీ..!వామ్మో: బాలీవుడ్ కోసం అందాల డోస్ పెంచిన తంగలాన్ బ్యూటీ..!HEROIN;MALAVAIKA MOHAN;BOLLYWOOD{#}malavika new;raja;Romantic;Prabhas;Chitram;bollywood;Tamil;News;Cinema;Telugu;IndiaTue, 03 Sep 2024 15:58:41 GMTమొదటిసారి మలయాళ చిత్రం పట్టం పోల్ అనే చిత్రం ద్వార హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహన్.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతున్న తన కెరియర్ ప్రారంభించిన ఎక్కువగా తమిళం సినిమాలలోనే నటించేది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా గుర్తింపు అందుకోలేదు. కేవలం ప్రభాస్ నటించిన రాజా సాబ్ అనే చిత్రంలో మాత్రమే నటిస్తున్నది. సిద్ధాంతి చతుర్వేది హీరోగా నటించిన ముద్ర అనే సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఇటీవల ట్రైలర్ ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేశారు.


అయితే ఇందులో మాళవిక మోహన్ చేసిన కొన్ని సన్నివేశాలు వైరల్ గా మారుతున్నాయి. ముద్ర సినిమాలో అంతకుమించి అన్నట్లుగా ఈ ముద్దుగుమ్మ స్కిన్ షో చేసినట్లు ట్రైలర్లో చూపించారు. ఇప్పటివరకు మాళవిక మోహన్ చేసిన సినిమాలలో కంటే ముద్ర సినిమాల్లో అందాల స్టిల్స్ మరిన్ని ఎక్కువగా ఇచ్చినట్లు కనిపిస్తోంది. కేవలం అందాల ఆరబోతతో కాకుండా హీరోతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలలో ముద్దు సన్నివేశాలలో కూడా నటించింది ముద్దుగుమ్మ మాళవిక మోహనన్.



హిందీ ప్రేక్షకులలో ఈ విషయం మరింత ఆసక్తిని పెంచేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలలో చేయలేదని రొమాంటిక్ సన్నివేశాల విషయంలో పద్దులు దాటేసింది మాళవిక మోహన్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కచ్చితంగా ఈ అమ్మడికి బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నట్లు పలువురు సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ముద్ర సినిమాలో మాళవిక అందాల ఆరబోతతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ తో నటిస్తున్న రాజా సాబ్ సినిమాకి కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడంతో మరింత కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ముద్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా ఈ ముద్దుగుమ్మ ఎన్నడు లేని విధంగా కనిపించింది. తంగలాన్ చిత్రంలో కూడా  తన నటనతో అద్భుతమైన పాత్రలో నటించింది.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>