MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc1733598-10b0-48ae-b1ec-27b0302defb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc1733598-10b0-48ae-b1ec-27b0302defb9-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ నుంచి రావాల్సిన గేమ్ చేంజర్ చిత్రం ఎప్పటికప్పుడు లేట్ అవుతూనే వస్తోంది. అసలు ఎప్పుడో రావాల్సిన ఈ మూవీ ఇండియన్ 2 వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. శంకర్ సైతం అటు ఇండియన్ 2, ఇటు గేమ్ చేంజర్ అంటూ బిజీ అయిపోయాడు. దీంతో గేమ్ చేంజర్ టైంకి రాకుండా పోయింది. ఇండియన్ 2 రిలీజ్ కానంత వరకు గేమ్ చేంజర్ మీద భారీ హైప్ ఉండేది. ఇండియన్ 2ని చూశాక అందరికీ శంకర్ మీద నమ్మకం పోయినంత పనైంది. దీంతో గేమ్ చేంజర్ మీద క్రేజ్ తగ్గిపోయింది.శంకర్ టేకింగ్, మేకింగ్ మీద అందరికీ అనుమానాలు ఏర్పడ్డాయి. గేమ్ చేంజర్‌ను శంకర్ ఎలా tollywood{#}dil raju;Remake;Ishtam;Christmas;GEUM;shankar;Ram Charan Teja;Industry;Indian;bollywood;Chitram;Cinemaరామ్ చరణ్ చేసిన సినిమాల్లో ఆయకి నచ్చని సినిమాలేవో తెలుసా..!?రామ్ చరణ్ చేసిన సినిమాల్లో ఆయకి నచ్చని సినిమాలేవో తెలుసా..!?tollywood{#}dil raju;Remake;Ishtam;Christmas;GEUM;shankar;Ram Charan Teja;Industry;Indian;bollywood;Chitram;CinemaTue, 03 Sep 2024 18:55:00 GMTరామ్ చరణ్ నుంచి రావాల్సిన గేమ్ చేంజర్ చిత్రం ఎప్పటికప్పుడు లేట్ అవుతూనే వస్తోంది. అసలు ఎప్పుడో రావాల్సిన ఈ మూవీ ఇండియన్ 2 వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. శంకర్ సైతం అటు ఇండియన్ 2, ఇటు గేమ్ చేంజర్ అంటూ బిజీ అయిపోయాడు. దీంతో గేమ్ చేంజర్ టైంకి రాకుండా పోయింది. ఇండియన్ 2 రిలీజ్ కానంత వరకు గేమ్ చేంజర్ మీద భారీ హైప్ ఉండేది. ఇండియన్ 2ని చూశాక అందరికీ శంకర్ మీద నమ్మకం పోయినంత పనైంది. దీంతో గేమ్ చేంజర్ మీద క్రేజ్ తగ్గిపోయింది.శంకర్ టేకింగ్, మేకింగ్ మీద అందరికీ అనుమానాలు ఏర్పడ్డాయి. గేమ్ చేంజర్‌ను శంకర్ ఎలా తీసి ఉంటాడా? అని అంతా

 అనుకుంటున్నారు. ఇక ఈ గేమ్ చేంజర్ కోసం దిల్ రాజు తన డబ్బుల్ని నీళ్లలా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. దాదాపు మూడు, నాలుగు వందల కోట్ల వరకు బడ్జెట్ అయినట్టుగా సమాచారం. ఈ మూవీని క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తామన్నట్టుగా ఓ స్టేజ్ మీద చెప్పాడు. కానీ ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన ఎంటైర్ కెరియర్ లో చాలా సినిమాలను చేశాడు. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్లు ఉంటే కొన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. మరి కొన్ని డిజాస్టర్స్ కూడా ఉండడం విశేషము. ఇక ఏది ఏమైనప్పటికి ఆయన చేసిన సినిమాల్లో మంచి నటనను కనబర్చి సినిమాలను విజయ

 తీరాలకు చేర్చడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. రామ్ చరణ్ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన ఒక రెండు సినిమాలంటే ఆయనకు అస్సలు ఇష్టం లేదట. అందులో ఒకటి బాలీవుడ్ ఎవర్ గ్రీన్ మూవీ కి రీమేక్ అయిన జంజీర్ సినిమా కాగా, మరొకటి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బ్రూస్ లీ సినిమా… ఈ రెండు సినిమాలు రామ్ చరణ్ కు బ్యాడ్ నేమ్ తీసుకురావడమే కాకుండా ఆయన క్రేజ్ ని కూడా చాలా వరకు తగ్గించాయి. మొత్తానికి రామ్ చరణ్ కి ఈ రెండు సినిమాలంటే అస్సలు ఇష్టం లేదట..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>