Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravutrja3ac2bcab-62f6-4552-b1c8-a05e2746dde9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravutrja3ac2bcab-62f6-4552-b1c8-a05e2746dde9-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు సినీ విశ్లేషకులు. అందుకే ఒకప్పుడు హీరోల సరసన ప్రియురాళ్లుగా భార్యలుగా నటించిన వారు ఆ తర్వాత కాలంలో అదే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఏకంగా హీరోయిన్ల తల్లులుగా నటించడం కూడా చూస్తూ ఉంటాం. ఇలా ఒక హీరోతో లవర్ గా భార్యగా నటించి ఇక ఆ తర్వాత వదినగా అక్క లాంటి పాత్రలో నటించిన హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకుల మాస్ మహారాజుగా కొనసాగుతున్న రవravutrja{#}Wife;Lover;Mass;Ravi;ravi teja;Shruti Haasan;Tollywood;Heroine;Chiranjeevi;Cinemaహీరో రవితేజతో.. లవర్, భార్య, వదిన పాత్రల్లో నటించిన ఏకైక హీరోయిన్ ఈమెనే?హీరో రవితేజతో.. లవర్, భార్య, వదిన పాత్రల్లో నటించిన ఏకైక హీరోయిన్ ఈమెనే?ravutrja{#}Wife;Lover;Mass;Ravi;ravi teja;Shruti Haasan;Tollywood;Heroine;Chiranjeevi;CinemaTue, 03 Sep 2024 16:30:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు సినీ విశ్లేషకులు. అందుకే ఒకప్పుడు హీరోల సరసన ప్రియురాళ్లుగా భార్యలుగా నటించిన వారు ఆ తర్వాత కాలంలో అదే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఏకంగా హీరోయిన్ల తల్లులుగా నటించడం కూడా చూస్తూ ఉంటాం. ఇలా ఒక హీరోతో లవర్ గా భార్యగా నటించి ఇక ఆ తర్వాత వదినగా అక్క లాంటి పాత్రలో నటించిన హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకుల మాస్ మహారాజుగా కొనసాగుతున్న రవితేజ సరసన కూడా లవర్ గా భార్యగా వదినగా నటించిన ఏకైక హీరోయిన్ ఒకరు ఉన్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు శృతిహాసన్. రవితేజకు వదినగా కూడా నటించింది అంటే ఎవరో సీనియర్ హీరోయిన్ అనుకున్నాం. కానీ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న శృతిహాసన్ ఇలా నటించిందా అనే ఆశ్చర్యపోతున్నారు కదా. అసలు విషయం తెలిస్తే స్టోరీ ఏంటో అందరికీ అర్థం అయిపోతుంది. రవితేజ హీరోగా నటించిన బలుపు సినిమాలో శృతిహాసన్ రవితేజకు లవర్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీలో మీరిద్దరి కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది.


 ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా క్రాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రవితేజకు ఎంత మంచి హిట్టును అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మూవీ తో మళ్లీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ కి కూడా మంచి హిట్ దక్కింది. ఈ మూవీలో శృతిహాసన్ రవితేజకు భార్య పాత్రలో నటించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత రవితేజ కీలకపాత్రలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజకు వదిన పాత్రలో కనిపించింది శృతిహాసన్. అదెలా అంటే ఈ సినిమాలో వీరయ్య లవర్ పాత్రలో కనిపించింది శృతిహాసన్. కాగా రవితేజకు చిరంజీవి అన్నయ్య. ఇలా ఏకంగా శృతిహాసన్ వరసకి రవితేజకు వదిన అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>