MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode083cb11-0248-4bd1-8887-e7835e63041b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode083cb11-0248-4bd1-8887-e7835e63041b-415x250-IndiaHerald.jpgలియో చిత్రం తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌభిన్ సాహిర్, మహేంద్రన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం నుండి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటుగా, క్యారెక్టర్లు రివీల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ యొక్క క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ దేవా tollywood{#}Shruti;mahendran;ravi anchor;shivaraj kumar;sruthi;Variar;Komaram Bheem;vegetable market;Josh;Kalanithi Maran;Thriller;Rajani kanth;Kannada;editor mohan;Kollywood;upendra;Lokesh;Lokesh Kanagaraj;Posters;Audience;Chitram;Director;Success;Music;Cinemaజైలర్ సక్సెస్ తో రూట్ మార్చిన రజనీకాంత్.. మళ్లీ అదే పని..!?జైలర్ సక్సెస్ తో రూట్ మార్చిన రజనీకాంత్.. మళ్లీ అదే పని..!?tollywood{#}Shruti;mahendran;ravi anchor;shivaraj kumar;sruthi;Variar;Komaram Bheem;vegetable market;Josh;Kalanithi Maran;Thriller;Rajani kanth;Kannada;editor mohan;Kollywood;upendra;Lokesh;Lokesh Kanagaraj;Posters;Audience;Chitram;Director;Success;Music;CinemaTue, 03 Sep 2024 17:51:00 GMTలియో చిత్రం తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, సౌభిన్ సాహిర్, మహేంద్రన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం నుండి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటుగా, క్యారెక్టర్లు రివీల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ యొక్క క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ దేవా పాత్రలో కనిపించనున్నాడు. 1421 అనే నంబర్ ప్లేట్ ను పట్టుకొని ఉన్నట్లుగా రజినీకాంత్ పోస్టర్ ఉంది. 

ఈ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ కూలీ. చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు.  జైలర్ సక్సెస్ తర్వాత రజినీకాంత్‌లో జోష్ పదింతలు పెరిగిపోయింది. తన మార్కెట్ తగ్గిందేమో.. ఒకప్పట్లా తన లు ఆడియన్స్ చూడట్లేదేమో అనే అనుమానాలు సూపర్ స్టార్‌లోనూ జైలర్‌కు ముందు వచ్చుంటాయి.. కానీ ఒక్క హిట్‌తో మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్‌తో పాటు లోకేష్ కనకరాజ్ లు చేస్తున్నారు రజినీ.ఈ రెండు ల కాస్టింగ్ బలంగా ఉంది. జైలర్‌లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు.

 వెట్టైయాన్‌లోనూ రానా, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. కూలీలో దానికి మించి కనిపిస్తున్నారు. కూలీ స్టార్స్‌తో నిండిపోతుంది. తాజాగా ఉపేంద్ర లుక్ కూడా విడుదల చేసారు. కన్నడ సూపర్ స్టార్ ఇందులో కలీసా పాత్రలో నటించబోతున్నారు. మొత్తానికి జైలర్ తర్వాత.. తన లను స్టార్స్‌తో నింపేస్తున్నారు రజినీ...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>