MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkat-prabhufaf49592-9b9f-43f3-b4d3-7f9b34377964-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkat-prabhufaf49592-9b9f-43f3-b4d3-7f9b34377964-415x250-IndiaHerald.jpgతమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేస్ కలిగిన దర్శకులలో వెంకట్ ప్రభు ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇకపోతే ఈ దర్శకుడు ఆకరుగా నాగ చైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా కస్టడీ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో అరవింద స్వామి కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోలVenkat prabhu{#}Naga Chaitanya;choudary actor;dhanush;venkat prabhu;Rajani kanth;Joseph Vijay;Industry;Darsakudu;Beautiful;Interview;Box office;september;Tamil;Directorది గోట్ ని మొదట ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అనుకున్నాను.. వెంకట్ ప్రభు..!ది గోట్ ని మొదట ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అనుకున్నాను.. వెంకట్ ప్రభు..!Venkat prabhu{#}Naga Chaitanya;choudary actor;dhanush;venkat prabhu;Rajani kanth;Joseph Vijay;Industry;Darsakudu;Beautiful;Interview;Box office;september;Tamil;DirectorTue, 03 Sep 2024 10:05:00 GMTతమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేస్ కలిగిన దర్శకులలో వెంకట్ ప్రభు ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇకపోతే ఈ దర్శకుడు ఆకరుగా నాగ చైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా కస్టడీ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో అరవింద స్వామి కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

కస్టడీ మూవీ తర్వాత వెంకట్ ప్రభు కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా ది గోట్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ దర్శకుడు అయినటువంటి వెంకట్ ప్రభు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా వెంకట్ ప్రభు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో ది గోట్ మూవీ ని మొదట ఎవరితో చేయాలి అనుకున్నాడు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు.

వెంకట్ ప్రభు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... మొదట ది గోట్ మూవీ ని తలపతి విజయ్ తో కాకుండా రజినీ కాంత్ , ధనుష్ లతో చేయాలి అనుకున్నాను. కానీ విజయ్ తో ఈ సినిమాను తెరకెక్కించాను అని వెంకట్ ప్రభు తాజాగా చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతానికి ది గొట్ మూవీ పై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో పెద్ద స్థాయిలో అంచనాలు లేవు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>