Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-star-heroine-in-support-of-samantha-post-on-casting-couch2e67b255-c58f-4bfa-b079-f696f4e7cde6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-star-heroine-in-support-of-samantha-post-on-casting-couch2e67b255-c58f-4bfa-b079-f696f4e7cde6-415x250-IndiaHerald.jpgహీరోయిన్ సమంత మొదటిగా ఏమాయ చేసావే అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక రీసెంట్ గా ఖుషి మూవీలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి మలయాళ ఇండస్ట్రీలో కేరళ ప్రభుత్వం వేసిన జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పలు షాకింగ్ విషయాలు వెల్లడి కావటంతో అంతటా చర్చకు దారితీసింది. దీంతో హేమ కమిటీ పై పలువురు శని స్టార్స్ రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హేమ లాంటి కమిషన్ తెలుగు ఇండసsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;samantha; anushka; tollywood; tollywood actors{#}kushi;revanth;Kushi;Heroine;Kerala;Samantha;Tollywood;Telangana;Hanu Raghavapudi;hema;Industries;Industry;Teluguసమంతకి సపోర్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కాస్టింగ్ కౌచ్ పై పోస్ట్..!సమంతకి సపోర్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. కాస్టింగ్ కౌచ్ పై పోస్ట్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;samantha; anushka; tollywood; tollywood actors{#}kushi;revanth;Kushi;Heroine;Kerala;Samantha;Tollywood;Telangana;Hanu Raghavapudi;hema;Industries;Industry;TeluguTue, 03 Sep 2024 14:40:00 GMTహీరోయిన్ సమంత మొదటిగా ఏమాయ చేసావే అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక రీసెంట్ గా ఖుషి మూవీలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి మలయాళ ఇండస్ట్రీలో కేరళ ప్రభుత్వం వేసిన జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పలు షాకింగ్ విషయాలు వెల్లడి కావటంతో అంతటా చర్చకు దారితీసింది. దీంతో హేమ కమిటీ పై పలువురు శని స్టార్స్ రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హేమ లాంటి కమిషన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని కోరుతూ ఇటీవల వాస్ ఆఫ్ ఉమెన్ పేరుతో సంచలన పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో అంతా ఈ అమ్మడు వేసిన పోస్ట్ గురించి చర్చించుకుంటున్నారు. తాజాగా, సమంతా కు సపోర్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన ఇంస్టాల్ వేదికగా ఓ సంచలన పోస్ట్ పెట్టింది. "తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని మహిళలపైన మేము హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమానికి మార్గం వేసిన WCC కేరళ ను అభిమానిస్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళల కోసం ఒక సపోర్ట్ గ్రూప్

'ది వాయిస్ ఆఫ్ ఉమెన్' 2019 లో ఏర్పాటు చేయబడింది.సినీ పరిశ్రమ విధానాలు రూపొందించడంలో సహాయపడే లైంగిక వేధింపులపై సమర్పించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది" సమంత పెట్టిన పోస్ట్ షేర్ చేసింది. అయితే రోజు రోజుకు కాస్టింగ్ కౌచ్ వివాదం ముదురుతోంది తప్పు సద్దుమణగడం లేదు. ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఇద్దరూ స్టార్ యిన్లు కమిటీ వేయాలని కోరటంతో అంతా షాక్ కు గురవుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>