MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep-kishanb62e6449-6ef4-4400-a7e1-b37e491563be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep-kishanb62e6449-6ef4-4400-a7e1-b37e491563be-415x250-IndiaHerald.jpgసందీప్ కిషన్ ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎప్పటికపుడు సోలో హీరోగా కనిపిస్తూనే స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో ధనుష్ తో కలిసి నటించిన రాయన్ సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ గా నిలచడంతో పాటు సందీప్ కిషన్ నటనకు కూడా ప్రశంసలు వచ్చాయి. Sandeep Kishan{#}sundeep kishan;sandeep;Accident;dhanush;Hyderabad;Telugu;Cinemaవాళ్లకు అండగా సందీప్ కిషన్...?వాళ్లకు అండగా సందీప్ కిషన్...?Sandeep Kishan{#}sundeep kishan;sandeep;Accident;dhanush;Hyderabad;Telugu;CinemaMon, 02 Sep 2024 16:52:27 GMTసందీప్ కిషన్ ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎప్పటికపుడు సోలో హీరోగా కనిపిస్తూనే స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో ధనుష్ తో కలిసి నటించిన రాయన్ సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ గా నిలచడంతో పాటు సందీప్ కిషన్ నటనకు కూడా ప్రశంసలు వచ్చాయి.

ఇది ఇలా ఉండగా.. మరోవైపు సందీప్ కిషన్ కష్టాల్లో ఉన్న వారే అందరికీ తన వంతు సహాయంగా ఉండేందుకు ముందు వరుసలో ఉంటారు. ఈ క్రమంలో వివాహ భోజనంబు రెస్టారెంట్ నుండి ప్రతిరోజు కూడా 350 మందికి ఉచితంగా ఆహారాన్ని అందజేస్తూ ఉంటాడు. ఈ ఆహారం మొత్తము కూడా ఆశ్రమాలతో పాటు, రోడ్ సైడ్ ఉండి జీవనోపాధి చేసుకునే వారికి ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేస్తూ ఉంటాడు. ఈ పంపిణీకి గాను నెలకు నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని సందీప్ కిషన్ తెలియజేశారు. అంతేకాకుండా అతి త్వరలోనే హైదరాబాద్ నగరాలు ప్రాంతాలలో తక్కువ ధరలకే క్యాంటీన్ లు  నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు సందీప్ కిషన్. అది ఏమిటి అంటే.. యాక్సిడెంట్ కారణంగా ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న ఒక మహిళకు చికిత్స నిమిత్తం సహాయం అందజేశాడు. ఈ క్రమంలో ఒక వ్యక్తి "యాక్సిడెంట్ కారణంగా మహిళ మెదడులో బ్లీడింగ్ అవుతుందని రోజుకు దాదాపు 60000 ఖర్చు అవుతుందని డాక్టర్లు చ్చేపారని మీ సహాయం కావాలి" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన సందీప్ కిషన్ వెంటనే సదరు మహిళకు 50వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. తాను సహాయం చేయడంతో పాటు ఇతరులను కూడా సహాయం చేయాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు ఈ టాలెంటెడ్ హీరో. ఈ పోస్టులు చూసిన సందీప్ కిషన్ ప్రశంసలతో ముంచెతున్నారు.

" style="height: 1326px;">








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>