MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-vasundhara-devi-balakrishna-50-years-celebrations9b7b50b3-f5c3-479b-9eae-791e99e760fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-vasundhara-devi-balakrishna-50-years-celebrations9b7b50b3-f5c3-479b-9eae-791e99e760fd-415x250-IndiaHerald.jpgబాలకృష్ణ 50 ఏళ్ల సినీ ఈవెంట్లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.ఇందులో భాగంగా భార్య చేతిలో బాలకృష్ణ ఏ విధంగా మోసపోయారు అనే విషయం కూడా బయటపడింది.. వసుంధర దేవిని పెళ్లి చేసుకున్న బాలకృష్ణ ఇప్పటివరకు ఒక్క విషయంలో కూడా మోసపోలేదట.కానీ మొదటిసారి బాలకృష్ణ తన భార్య చేతిలో ఓ విషయంలో మోసపోయారట. అదేంటో ఇప్పుడు చూద్దాం.. నందమూరి నటసింహం బాలకృష్ణ వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నాక ఆమె ఆయన అడుగుజాడల్లో నడవడమే కాకుండా ఇంటిని ఎంతో చక్కగా తీర్చిదిద్దింది.. భర్తకు తగ్గ భార్యగా పేరు తెచ్చుకునBALAKRISHNA; VASUNDHARA DEVI; BALAKRISHNA 50 YEARS CELEBRATIONS{#}Gift;Balakrishna;Wife;Cinema;Father;marriageభార్య చేతిలో దారుణంగా మోసపోయిన బాలకృష్ణ.. బయటపడ్డ రహస్యం.?భార్య చేతిలో దారుణంగా మోసపోయిన బాలకృష్ణ.. బయటపడ్డ రహస్యం.?BALAKRISHNA; VASUNDHARA DEVI; BALAKRISHNA 50 YEARS CELEBRATIONS{#}Gift;Balakrishna;Wife;Cinema;Father;marriageMon, 02 Sep 2024 18:07:00 GMTబాలకృష్ణ 50 ఏళ్ల సినీ ఈవెంట్లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.ఇందులో భాగంగా భార్య చేతిలో బాలకృష్ణ ఏ విధంగా మోసపోయారు అనే విషయం కూడా బయటపడింది.. వసుంధర దేవిని పెళ్లి చేసుకున్న బాలకృష్ణ ఇప్పటివరకు ఒక్క విషయంలో కూడా మోసపోలేదట.కానీ మొదటిసారి బాలకృష్ణ తన భార్య చేతిలో ఓ విషయంలో మోసపోయారట. అదేంటో ఇప్పుడు చూద్దాం.. నందమూరి నటసింహం బాలకృష్ణ వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నాక ఆమె ఆయన అడుగుజాడల్లో నడవడమే కాకుండా ఇంటిని ఎంతో చక్కగా తీర్చిదిద్దింది.. భర్తకు తగ్గ భార్యగా పేరు తెచ్చుకున్న వసుంధరా దేవి నందమూరి కి పర్ఫెక్ట్ కోడలిగా అందరితో ప్రశంసలు అందుకుంది.అయితే అలాంటి బాలకృష్ణకు సినిమాల్లో రాజకీయాల్లో ప్రతి విషయంలో వసుంధర దేవి అదృష్టంగా మారిపోయింది. 

అంతే కాదు బాలకృష్ణ ఏదైనా పని మీద బయటకు వెళ్తే కచ్చితంగా తన భార్య వసుంధర దేవి కి చెప్పి ఆమె ఎదురు వచ్చాకే వెళ్తారట. ఆమె తనకి మంచి శకునం అని బాలకృష్ణ ప్రతిసారి చెబుతూ ఉంటారు. అయితే తాజాగా భార్య చేతిలో బాలకృష్ణ ఎలా మోసపోయారో బయటపడింది. అదేంటంటే.. బాలకృష్ణ సినిమాల్లో రాజకీయాల్లో బిజీగా ఉంటే తన పిల్లల గురించి పూర్తి బాధ్యతలు వసుంధర దేవి తన మీద వేసుకుంది.. అంతేకాదు బాలకృష్ణ ఏదైనా సినిమా గురించో లేదా వేరే దాని గురించి విదేశాలకు వెళ్తే తమ పిల్లలు ఇంటిదగ్గర నాన్న ఏం గిఫ్ట్ తెస్తారో అని ఆసక్తిగా ఎదురు చూసేవారట.

ఆ సమయంలో బాలకృష్ణ మాత్రం విదేశాల నుండి వచ్చేటప్పుడు పిల్లలకి ఎలాంటి బహుమతులు కూడా తీసుకువచ్చేవారు కాదట. అయితే బాలకృష్ణ పనుల్లో బిజీ ఉండి పిల్లలకు గిఫ్ట్లు కొనలేరని వసుంధరా దేవికి ముందుగానే తెలుసు. అందుకే ఇంటి నుండి బాలకృష్ణ ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లే కార్లో ముందుగానే కొన్ని గిఫ్టులు పెట్టి మళ్లీ బాలకృష్ణ అదే కార్లో తిరిగి వచ్చాక నాన్న మీకోసం ఏం తెచ్చాడో చూడండి అంటూ ఆ గిఫ్టులు వసుంధర దేవి గారు స్వయంగా తీసి పిల్లలకు చూపించేదట.అలా చాలాసార్లు బాలకృష్ణని మోసం చేసి అలా తన పాత్ర కూడా నా భార్య పోషించింది అంటూ బాలకృష్ణ ఈ సీక్రెట్ విషయాన్ని బయట పెట్టారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>