MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ra70b744af-29b7-47e2-808f-b53e18c422ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ra70b744af-29b7-47e2-808f-b53e18c422ba-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం చాలా మంది యంగ్ బ్యూటీలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వారిలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఈ మధ్య కాలంలో ఎంట్రీ ఇచ్చిన వారిలో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో రవి ఆతుల్య ఒకరు. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన మీటర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పRa{#}kiran;ravi anchor;BEAUTY;Telugu;Tollywood;Cinemaసైడ్ వ్యూలో ఆ అందాలు ఫోకస్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చిన యంగ్ బ్యూటీ..!సైడ్ వ్యూలో ఆ అందాలు ఫోకస్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చిన యంగ్ బ్యూటీ..!Ra{#}kiran;ravi anchor;BEAUTY;Telugu;Tollywood;CinemaMon, 02 Sep 2024 16:18:00 GMTతెలుగు సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం చాలా మంది యంగ్ బ్యూటీలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వారిలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు . అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఈ మధ్య కాలంలో ఎంట్రీ ఇచ్చిన వారిలో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో రవి ఆతుల్య ఒకరు. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన మీటర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేదు. 

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ కి మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే సినిమాలలో తన అందాలతో భారీ గానే ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ కి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా ఈ నటి గ్రీన్ కలర్ సారీ ని కట్టుకొని , అందుకు తగిన గ్రీన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి సైడ్ వ్యూలో తన హాట్ అందాలు ప్రదర్శన అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది . ప్రస్తుతం రవి ఆతుల్య కి సంబంధించిన ఈ చీరకట్టులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం కూడా ఈమె కు తెలుగు సినిమాలలో బాగానే అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>