Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-devara165c383d-2d06-40bd-82a1-cc5b95a15854-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-devara165c383d-2d06-40bd-82a1-cc5b95a15854-415x250-IndiaHerald.jpgమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర పార్ట్ 1” మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఈ సినిమా విడుదలకు కేవలం 25 రోజులు మాత్రమే సమయం వుంది. దీనితో చిత్ర యూ#devara{#}BEAUTY;NTR;Saif Ali Khan;koratala siva;India;bollywood;you tube;Heroine;Romantic;Ramajogayya Sastry;Mass;Cinema;september;Postersదేవర నుంచి మరో మాస్ డ్యూయెట్.. రిలీజ్ పై మేకర్స్ స్పెషల్ అప్డేట్..!!దేవర నుంచి మరో మాస్ డ్యూయెట్.. రిలీజ్ పై మేకర్స్ స్పెషల్ అప్డేట్..!!#devara{#}BEAUTY;NTR;Saif Ali Khan;koratala siva;India;bollywood;you tube;Heroine;Romantic;Ramajogayya Sastry;Mass;Cinema;september;PostersMon, 02 Sep 2024 19:28:29 GMTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర పార్ట్ 1” మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు..ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఈ సినిమా విడుదలకు కేవలం 25 రోజులు మాత్రమే సమయం వుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది.. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రెండు సాంగ్స్ రిలీజ్ చేసారు .. ‘దూకే దైర్యమా జాగ్రత్త’ అంటూ సాగే మాస్ సాంగ్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. 

అలాగే రీసెంట్ గా ఈ సినిమా నుండి ‘చుట్టమల్లె’ అంటూ రొమాంటిక్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.. ఈ రొమాంటిక్ సాంగ్ దెబ్బకు యూట్యూబ్ షేక్ అయింది.. రికార్డ్ వ్యూస్ తో చుట్టమల్లె సాంగ్ దూసుకుపోతుంది.విడుదల చేసిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. దీనితో ఈ సినిమా నుండి వచ్చే మూడో సాంగ్ పై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి…స్టార్ లిరిక్ రైటర్ అయిన రామజోగయ్య శాస్త్రి మూడో సాంగ్ భీబత్సం సృష్టిస్తుంది అని హింట్ ఇవ్వడంతో ఈ సాంగ్ పై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఇదిలా ఉంటే ఈ మూడో సాంగ్ పై మేకర్స్ తాజాగా స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య సాగే ఈ మాస్ డ్యూయెట్ ను మేకర్స్ సెప్టెంబర్ 4 న రిలీజ్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, జాన్వీ లుక్స్ అదిరిపోయాయి. మాస్ డ్యూయెట్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ తెగ తొందరపడుతున్నారు…







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>