MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalayan-bhirtaday-wishes-chepina-alluarjun-ikanina-agena67e660b4-5d30-476c-9b10-e5573412acef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalayan-bhirtaday-wishes-chepina-alluarjun-ikanina-agena67e660b4-5d30-476c-9b10-e5573412acef-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూ ఉన్నారు.. అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ షేర్ చేస్తూ బర్తడే విషెస్ ని తెలియజేశారు అల్లు అర్జున్. ముఖ్యంగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు మరొకసారి హిట్ ఎక్కించాయి.. ముఖ్యంగా తనకు ఇష్టమైతే నచ్చితే కచ్చితంగా ఎక్కడికైనా వస్తానని అండగా నిలబడతానని కూడా తెలిపారు. అలా అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఇచALLU ARJUN;PAWAN KALYAN{#}naina;twitter;maruti;Allu Arjun;Arjun;Event;war;December;Director;CM;Janasena;kalyan;Andhra Pradesh;Cinemaపవన్ కళ్యాణ్ బర్తడే విషెస్ చెప్పిన అల్లు అర్జున్.. ఇకనైనా ఆగేనా..?పవన్ కళ్యాణ్ బర్తడే విషెస్ చెప్పిన అల్లు అర్జున్.. ఇకనైనా ఆగేనా..?ALLU ARJUN;PAWAN KALYAN{#}naina;twitter;maruti;Allu Arjun;Arjun;Event;war;December;Director;CM;Janasena;kalyan;Andhra Pradesh;CinemaMon, 02 Sep 2024 12:22:42 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూ ఉన్నారు.. అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ షేర్ చేస్తూ బర్తడే విషెస్ ని తెలియజేశారు అల్లు అర్జున్. ముఖ్యంగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు మరొకసారి హిట్ ఎక్కించాయి.. ముఖ్యంగా తనకు ఇష్టమైతే నచ్చితే కచ్చితంగా ఎక్కడికైనా వస్తానని అండగా నిలబడతానని కూడా తెలిపారు.


అలా అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఇచ్చారా లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తెగ వార్ నడిచేసింది. తాజాగా అల్లు అర్జున్ వీటన్నిటికీ పుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్ట్ ని షేర్ చేశారు.. మరి ఈ విషయంతో నైనా పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య విభేదాలు సర్దు  మునుగుతాయేమో చూడాలి. ముఖ్యంగా బన్నీ చేసిన కామెంట్స్ పైన చాలామంది జనసేన నేతలు అల్లు అర్జున్ ని నానా మాటలు అన్నారు.


సినిమాలను ఏపీలో ఆడనివ్వమని బహిరంగంగానే కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలో బిజీగా ఉన్నారు డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చివరి దశలో ఈ సినిమా షూటింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 6న ఈ ఏడాది విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో తెలియజేశారు. 2021 లో వచ్చిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గానే పుష్ప-2 సినిమా తీసుకువస్తున్నారు. మరి అల్లు అర్జున్ చేసిన ఈ ట్విట్ తోనైనా అందరి నోరులు మూయించేలా మెగా కుటుంబం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి మరి. ప్రస్తుతమైతే అల్లు అర్జున్ విత్ వైరల్ గా మారుతున్నది.
" style="height: 284px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>