MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bigg-bossd0e8aaff-6fd4-43df-8519-d28c8a345f4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/bigg-bossd0e8aaff-6fd4-43df-8519-d28c8a345f4b-415x250-IndiaHerald.jpgతెలుగులో అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదట హిందీలో ప్రారంభం అయింది. దీనికి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన గుర్తింపు లభించింది. దానితో ఆ తర్వాత ఈ షో ను పలు ప్రాంతీయ భాషలలో కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా తెలుగు భాషలో కూడా మొదలు పెట్టారు. తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ బుల్లి తెరపై 7 సీజన్లను కంప్లీట్ చేసుకోగా , ఓ టీ టీ పై ఒక సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఈ రోజు నుండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. ఈ రోజు 7 గంటల నుండి బిగ్ బాస్ సీజన్ 8Bigg boss{#}Bigboss;Reality Show;d v v danaiah;vivek;Nani;Akkineni Nagarjuna;Episode;Telugu;Saturday;editor mohan;priyanka;Heroine;Cinemaబిగ్ బాస్ 8 కి ఫస్ట్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో.. నాగార్జున అస్సలు తగ్గట్లేదుగా..?బిగ్ బాస్ 8 కి ఫస్ట్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో.. నాగార్జున అస్సలు తగ్గట్లేదుగా..?Bigg boss{#}Bigboss;Reality Show;d v v danaiah;vivek;Nani;Akkineni Nagarjuna;Episode;Telugu;Saturday;editor mohan;priyanka;Heroine;CinemaSun, 01 Sep 2024 10:38:00 GMTతెలుగులో అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదట హిందీలో ప్రారంభం అయింది. దీనికి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన గుర్తింపు లభించింది. దానితో ఆ తర్వాత ఈ షో ను పలు ప్రాంతీయ భాషలలో కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా తెలుగు భాషలో కూడా మొదలు పెట్టారు. తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ బుల్లి తెరపై 7 సీజన్లను కంప్లీట్ చేసుకోగా , ఓ టీ టీ పై ఒక సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఈ రోజు నుండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కాబోతోంది.

ఈ రోజు 7 గంటల నుండి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వివరించబోతున్నాడు. ఇకపోతే ఈ రోజు స్టార్ట్ కాబోయే బిగ్ బాస్ సీజన్ 8 కు నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమా తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాని "బిగ్ బాస్" సీజన్ 8 ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా ... ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. డి విక్వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. ఆగస్టు 15 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే నాచురల్ స్టార్ నాని తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా వ్యవహరించాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>