Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/---5328ab68-a432-4bed-bb78-d94b57c4677a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/---5328ab68-a432-4bed-bb78-d94b57c4677a-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో యువత సోషల్ మీడియాకు ఎంతలా బానిసలుగా మారిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని పనులున్నా సరే సోషల్ మీడియా ను ఉపయోగించకుండా మాత్రం అస్సలు ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. కొంతమంది కేవలం సోషల్ మీడియాను ఎంటర్టైర్మెంట్ పొందేందుకు మాత్రమే ఉపయోగిస్తుంటే.. ఇంకొంతమంది అదే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని అనుకుంటున్నారు. దీనికోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించి ఫాలోవర్లను పెంచుకోవడం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టేందుకవైరల్{#}Girl,mediaపాపం ఆ అమ్మాయి.. సూపర్ గా డాన్స్ చేసింది.. కానీ చివర్లో పరువు పోయిందిగా?పాపం ఆ అమ్మాయి.. సూపర్ గా డాన్స్ చేసింది.. కానీ చివర్లో పరువు పోయిందిగా?వైరల్{#}Girl,mediaSun, 01 Sep 2024 16:28:00 GMTమీడియా ను ఉపయోగించకుండా మాత్రం అస్సలు ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. కొంతమంది కేవలం సోషల్ మీడియాను ఎంటర్టైర్మెంట్ పొందేందుకు మాత్రమే ఉపయోగిస్తుంటే.. ఇంకొంతమంది అదే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని అనుకుంటున్నారు. దీనికోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


 ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించి ఫాలోవర్లను పెంచుకోవడం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నరు. ఇంకొన్నిసార్లు ఏకంగా వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టి విన్యాసాలు చేస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఇంటర్నెట్లో డాన్సులకు సంబంధించిన వీడియోలు చాలానే ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఇక ఇలాంటిదే ఇక ఇప్పుడు మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నేటిజన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వీడియోలో ఒక యువతి అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. కానీ చివర్లో ఆ యువతి పరువు మొత్తం పోయింది.



 ఓ యువతి వ్యాన్ పై నిలబడి డాన్స్ చేస్తూ కాస్త అచ్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న వాళ్ళని ఆకట్టుకోవాలని ఆలోచిస్తూ ఇక డాన్స్ లో మునిగిపోయింది. మరింత అందంగా వినూత్నంగా స్టెప్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ముందుకు వెనక్కి నడుస్తూ డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి దబెల్ మని ఇక ఆ వ్యాన్ నుంచి కింద పడిపోతుంది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఆమె నిర్వాకానికి తెగ నవ్వుకున్నారు అని చెప్పాలి. ఇంకొంత మంది మాత్రం అయ్యో పాపం ఇంత అందమైన అమ్మాయి కింద పడిపోయింది ఏంటి అంటూ ఇక ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.https://twitter.com/Ragini_Sa/status/1829060835278209233?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1829060835278209233%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>