MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hebba70ead73f-ff68-451c-aba3-0788d29fb8d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hebba70ead73f-ff68-451c-aba3-0788d29fb8d9-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను కూడా అందుకుంది. ఇక సినిమాలలో ఈమె తన అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ స్కిన్ షో తో కుర్రకారుకు హిట్ పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సినిమాలలో తన అంద చందాలతో ప్రేక్షకులకు మంచి జోష్ ను నింపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షHebba{#}heebah patel;Sardar Vallabhai Patel;Josh;BEAUTY;Beautiful;mediaహెబ్బా పటేల్ : చీర కట్టింది.. పైట జరిపింది.. ఆ అందాలే స్పెషల్ అట్రాక్షన్..!హెబ్బా పటేల్ : చీర కట్టింది.. పైట జరిపింది.. ఆ అందాలే స్పెషల్ అట్రాక్షన్..!Hebba{#}heebah patel;Sardar Vallabhai Patel;Josh;BEAUTY;Beautiful;mediaSun, 01 Sep 2024 12:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను కూడా అందుకుంది . ఇక సినిమాలలో ఈమె తన అందాలను ఆరబోయడం లో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ స్కిన్ షో తో కుర్రకారుకు హిట్ పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సినిమాలలో తన అంద చందాలతో ప్రేక్షకులకు మంచి జోష్ ను నింపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. 

ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లను నిర్వహిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. దానితో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అవుతున్నాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి యెల్లో కలర్ శారీని కట్టుకొని , స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించింది. 

ఇక ఈమె కట్టుకున్న చీర కూడా చాలా పలుచగా ఉండడంతో ఈమె నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అలాగే ఆమె కట్టుకున్న చీరను పవిటను కూడా కాస్త పక్కకు జరపడంతో ఈమె అందాలు మరింత హైలెట్ అయ్యాయి. ఇలా తాజాగా హెబ్బా పటేల్ చీరకట్టులో అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>